కొండాపూర్ మండలం (సంగారెడ్డి జిల్లా)
(కొండాపూర్ మండలం (సంగారెడ్డి జిల్లా) నుండి దారిమార్పు చెందింది)
కొండాపూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కొండాపూర్ (కొండాపూర్ మండలం) |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 151 km² (58.3 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 42,985 |
- పురుషులు | 21,681 |
- స్త్రీలు | 21,304 |
పిన్కోడ్ | {{{pincode}}} |
కొండాపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలోని మండలం.[1][2] కొండాపూర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సదాశివపేట నుండి 14 కి. మీ. దూరంలో ఉంది. 2016లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా జనాభా - మొత్తం 42,985 - పురుషులు 21,681 - స్త్రీలు 21,304. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 151 చ.కి.మీ. కాగా, జనాభా 42,985. జనాభాలో పురుషులు 21,681 కాగా, స్త్రీల సంఖ్య 21,304. మండలంలో 9,853 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- గారకుర్తి
- ఆలియాబాద్
- తోగుర్పల్లి
- గిర్మాపూర్
- మల్కాపూర్
- కుతుబ్షాపేట్
- మల్లేపల్లి
- గోప్లారం (కుర్ద్)
- కొండాపూర్
- మారేపల్లి
- అనంతసాగర్
- సైదాపూర్
- మాచేపల్లి
- హరిదాస్పూర్
- తెర్పోల్
- గుంటపల్లి
- గొల్లపల్లి
- మొహమ్మదాపూర్
- గంగారం
- సి.కోనాపూర్
- మన్సానిపల్లి
- మునిదేవునిపల్లి
- గడిమల్కాపురం
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ https://www.census2011.co.in/data/subdistrict/4491-kondapur-medak-andhra-pradesh.html
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.