ఆందోల్ మండలం
స్వరూపం
ఆందోల్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, ఆందోల్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°48′59″N 78°04′32″E / 17.816318°N 78.075535°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | ఆందోల్ |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 63,536 |
- పురుషులు | 31,182 |
- స్త్రీలు | 32,354 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 49.11% |
- పురుషులు | 61.86% |
- స్త్రీలు | 36.15% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
ఆందోల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] ఆందోల్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 31 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఆందోల్ - జోగిపేట రెవెన్యూ డివిజనులో భాగం.[3] పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 63,536 - పురుషులు 31,182 - స్త్రీలు 32,354. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ లేదు. మండల వైశాల్యం 188 చ.కి.మీ. కాగా, జనాభా 63,536. జనాభాలో పురుషులు 31,182 కాగా, స్త్రీల సంఖ్య 32,354. మండలంలో 13,680 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తేలెల్మ
- సేరిమల్లారెడ్డిపల్లి
- కన్సాన్పల్లి
- రాంసాన్పల్లి
- కీచనపల్లి
- చింతకుంట
- రొళ్ళపహాడ్
- మన్సాన్పల్లి
- పోసానిపేట్
- అనంతసాగర్
- దానంపల్లి
- ఎర్రారం (ఆందోల్)
- నీరిడిగుంట
- బ్రాహ్మణ్‌పల్లి
- అక్సాన్‌పల్లి
- తడమానూర్
- కోడెకల్
- నడ్లాపూర్
- దాకూర్
- మాసాన్‌పల్లి
- పోతారెడ్డిపల్లి
- కొండారెడ్డిపల్లి
- సంగుపేట్
- ఆందోల్
- సాయిబాన్‌పేట్
- అల్మయిపేట
- జోగిపేట్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ Team, Web (2020-07-13). "తెలంగాణలో మరో కొత్త రెవెన్యూ డివిజన్". Dishadaily (దిశ): Latest Telugu News. Retrieved 2022-01-04.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.