కోహిర్ మండలం
స్వరూపం
కోహిర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సంగారెడ్డి జిల్లా, కోహిర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°36′04″N 77°42′56″E / 17.601221°N 77.715504°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సంగారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కోహిర్ |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 225 km² (86.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 60,638 |
- పురుషులు | 30,462 |
- స్త్రీలు | 30,176 |
పిన్‌కోడ్ | 502210 |
కోహిర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] కోహిర్, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జహీరాబాద్ నుండి 25 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం జహీరాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సంగారెడ్డి డివిజనులో ఉండేది. ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 60,638 - పురుషులు 30,462 - స్త్రీలు 30,176. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో తేడా ఏమీ లేదు. మండల వైశాల్యం 225 చ.కి.మీ. కాగా, జనాభా 60,638. జనాభాలో పురుషులు 30,462 కాగా, స్త్రీల సంఖ్య 30,176. మండలంలో 12,601 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.