పటాన్చెరు మండలం
Jump to navigation
Jump to search
పటాన్చెరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మెదక్ జిల్లా, పటాన్చెరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°32′03″N 78°16′04″E / 17.534059°N 78.26786°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మెదక్ జిల్లా |
మండల కేంద్రం | పటాన్చెరు |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,59,191 |
- పురుషులు | 81,734 |
- స్త్రీలు | 77,457 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 64.64% |
- పురుషులు | 74.26% |
- స్త్రీలు | 54.15% |
పిన్కోడ్ | 502319 |
పటాన్చెరు మండలం, తెలంగాణ రాష్ట్రంలోని, సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1] పటాన్చెరు, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సంగారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
గణాంకాలు
[మార్చు]మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,59,191 - పురుషులు 81,734 - స్త్రీలు 77,457,అక్షరాస్యత - మొత్తం 64.64% - పురుషులు 74.26% - స్త్రీలు 54.15%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 186 చ.కి.మీ. కాగా, జనాభా 113,752. జనాభాలో పురుషులు 58,396 కాగా, స్త్రీల సంఖ్య 55,356. మండలంలో 27,253 గృహాలున్నాయి.[3]
మండలంలోని పట్టణాలు
[మార్చు]- పటాన్చెరు (సిటి)
- ఐస్నాపూర్ (సిటి)
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- రుద్రారం
- లక్దారం
- పాశమైలారం
- క్యాసారం
- నందిగావ్
- పాటిఘన్పూర్
- కర్దనూర్
- పోచారం
- పటాన్చెరు
- చిట్కుల్
- ఇస్నాపూర్
- ముతంగి
- భానూర్
- బచ్చుగూడ
- చిన్నకంజర్ల
- పెద్దకంజర్ల
- రామేశ్వర్బండ
- ఇంద్రేశం
- ఐనోల్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-28. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.