షియోపూర్ జిల్లా
Sheopur జిల్లా
श्योपुर जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Chambal |
ముఖ్య పట్టణం | Sheopur |
మండలాలు | 1. Sheopur, 2. Baroda, 3. Vijaypur, 4. Veerpur, 5. Karahal, |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Morena (shared with Morena district) |
• శాసనసభ నియోజకవర్గాలు | 1. Sheopur, 2. Vijaypur |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,606 కి.మీ2 (2,551 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 6,87,952 |
• జనసాంద్రత | 100/కి.మీ2 (270/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 58.0 |
• లింగ నిష్పత్తి | 902 |
Website | అధికారిక జాలస్థలి |
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో షియోపూర్ జిల్లా (హిందీ:श्योपुर जिला) ఒకటి. జిల్లా రాష్ట్ర ఉత్తరభూభాగంలో చంబల్ డివిజన్‌లో ఉంది. షియోపూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6606 చ.కి.మీ. జిల్లాలో బిజయ్పూర్, కరహల్, బరోడా వంటి ప్రధాన నగరాలు ఉన్నాయి.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 559,495..[1]2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 687,952. జనసంఖ్యా పరంగా షియోపూర్ జిల్లారాష్ట్రంలో 3 వ స్థానంలో ఉంది. మొదటి 2 స్థానాలలో హర్దా, ఉమరియా జిల్లాలు ఉన్నాయి.[2] మధ్యప్రదేశ్‌లోని 21 గిరిజన జిల్లాలలో ఇది ఒకటి.[3]
చరిత్ర
[మార్చు]1998లో మొరేనా జిల్లాలోని కొంత భూభాగం వేరు చేసి షియోపూర్ జిల్లా రూపొందించబడింది.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో షియోపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది..[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
విభాగాలు
[మార్చు]- జిల్లా 3 ఉపవిభాగాలు ఉన్నాయి: షియోపూర్, బిజయ్‌పూర్, కరహల్.
- షియోపూర్ఉపవిభాగం:- షియోపూర్, బరోడా
- బిజయ్‌పూర్ ఉపవిభాగం: బిజయ్‌పూర్, విరాపూర్
- కరహల్ ఉపవిభాగం: కరహల్
- నగర పాలితాలు: షియోపూర్, బరోడా
- నగరపంచాయితీ: బిజయ్‌పూర్
- జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి:- షియోపూర్, బిజయ్‌పూర్
- పార్లమెంటు నియోజకవర్గం: మొరేనా [5]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 687,952,[2] |
ఇది దాదాపు. | ఈఖ్వెటోరియల్ గునియా దేశ జనసంఖ్యకు సమానం.[6] |
అమెరికాలోని. | నార్త్ డకోటా నగర జనసంఖ్యకు సమం.[7] |
640 భారతదేశ జిల్లాలలో. | 505 వ స్థానంలో ఉంది..[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 104 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.96%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 920:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 58.02%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Districts of India - Madhya Pradesh". india.gov.in website. Retrieved 4 February 2011.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-07. Retrieved 2014-11-23.
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. pp. 226, 250. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2014-11-23.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Equatorial Guinea 668,225 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
North Dakota 672,591