విజాపూర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
విజాపూర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం మెహెసానా జిల్లా, మహెసానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 1975 - ఎకె పటేల్, స్వతంత్ర[1][2]
- 1980 - ఎకె పటేల్, భారతీయ జనతా పార్టీ
- 1985 - నరేష్కుమార్ రావల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1990 - నరేష్కుమార్ రావల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1995 - ఆత్మారామ్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్
- 1998 - నరేష్కుమార్ రావల్, భారత జాతీయ కాంగ్రెస్
- 2002 - కాంతి పటేల్, భారతీయ జనతా పార్టీ
- 2007 - కాంతి పటేల్, భారతీయ జనతా పార్టీ
- 2012 - ప్రహ్లాద్‌భాయ్ పటేల్, భారత జాతీయ కాంగ్రెస్[3][4]
- 2017 - రమణ్ భాయ్ దూలభాయ్ పటేల్, భారతీయ జనతా పార్టీ[5][6]
- 2022 - డా. సి. జె. చావడ, భారత జాతీయ కాంగ్రెస్[7][8]
- 2024 (ఉప ఎన్నిక) - డా. సి. జె. చావడ, భారతీయ జనతా పార్టీ[9]
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విజాపూర్
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | డా. CJ చావ్డా | 78749 | 49.52 |
బీజేపీ | రామన్‌భాయ్ డి. పటేల్ (స్టార్‌లైన్) | 71696 | 45.08 |
ఆప్ | చిరాగ్‌భాయ్ పటేల్ | 5019 | 3.16 |
నోటా | పైవేవీ కాదు | 2059 | 1.29 |
మెజారిటీ | 7053 | 4.44 |
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విజాపూర్
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | రామన్‌భాయ్ ధులాభాయ్ పటేల్ | 72,326 | 47.8 |
కాంగ్రెస్ | నాథభాయ్ పటేల్ | 71,162 | 47.03 |
స్వతంత్ర | ఉపేంద్రసింగ్ విహోల్ | 1,555 | 1.03 |
మెజారిటీ | 1,264 | 0.77 |
2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:విజాపూర్
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | ప్రహ్లాద్‌భాయ్ పటేల్ | 70729 | 49.21 |
బీజేపీ | కాంతిలాల్ పటేల్ | 61970 | 43.12 |
మెజారిటీ | 8759 | 6.09 |
మూలాలు
[మార్చు]- ↑ "Gujarat Assembly Election Results in 1975".
- ↑ "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 By Poll Result". Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.