ఖేద్బ్రహ్మ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఖేద్బ్రహ్మ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 24°1′48″N 73°2′24″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,24.03,73.04,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%96%E0%B1%87%E0%B0%A6%E0%B1%8D%E2%80%8C%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B1%8D%E0%B0%AE_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4089322&groups=_1b0d88649d0c4573dded7203ee4e19fc055fa410)
ఖేద్బ్రహ్మ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సబర్కాంత జిల్లా, సబర్కంటా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో విజయనగర్, ఖేద్బ్రహ్మ మండలాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ |
1962 | మల్జీభాయ్ సంగ్రాంభాయ్ దభీ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | జేతాభాయ్ రాథోడ్ | స్వతంత్ర పార్టీ |
1972 | మల్జీభాయ్ S దాభి | భారత జాతీయ కాంగ్రెస్ |
1975 | ఖతుభాయ్ కౌడోజీ కటారా | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | జగదీశ్చంద్రజీ డోల్జీభాయ్ దామోర్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | కల్జీభాయ్ రత్నాజీ కటారా | భారత జాతీయ కాంగ్రెస్ |
1990[5] | బేచరభాయ్ ఖతుజీ బారా | భారతీయ జనతా పార్టీ |
1995[6] | అమర్సింహ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
1998 | ||
2002 | ||
2007 | అశ్విన్భాయ్ లక్ష్మణ్భాయ్ కొత్వాల్ | |
2012[3][4] | ||
2017[5][6] | ||
2022[7][8] | డా.తుషార్ అమర్సింహ చౌదరి |
ఎన్నికల ఫలితం
[మార్చు]2022
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | డా.తుషార్ అమర్సింహ చౌదరి | 67,349 | 32.67 |
బీజేపీ | అశ్విన్ కొత్వాల్ | 65,685 | 31.86 |
ఆప్ | గమేతి బిపిన్చంద్ర రూపసీభాఈ | 55,590 | 26.96 |
నోటా | పైవేవీ కాదు | 7,331 | 3.56 |
మెజారిటీ | 1,664 | 0.81 |
2017
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
కాంగ్రెస్ | అశ్విన్ కొత్వాల్ | 85,916 | 47.89 | -11.39 |
బీజేపీ | రమిలాబెన్ బారా | 74,785 | 41.69 | 16 |
మెజారిటీ | 11,131 | 6.2 | -27.39 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.