దేడియాపాడ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
దేడియాపాడ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°37′48″N 73°35′24″E |
దేడియాపాడ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నర్మదా జిల్లా, బారుచ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ నియోజకవర్గం దేడియాపద, సగ్బరా మండలాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2022[3][4] | చైతర్భాయ్ దామ్జీభాయ్ వాసవా | ఆమ్ ఆద్మీ పార్టీ |
2017[5][6] | వాసవ మహేశభాయ్ ఛోటుభాయ్ | భారతీయ గిరిజన పార్టీ |
2012[7] | మోతిలాల్ పూనియాభి వాసవ | భారతీయ జనతా పార్టీ |
2007 | వాసవ అమర్సింహ రాంసింహ | భారత జాతీయ కాంగ్రెస్ |
2002 | మహేశభాయ్ ఛోటుభాయ్ వాసవా | జనతాదళ్ (యు) |
1998 | వాసవ అమర్సిహ్ రాంసింగ్ | జనతాదళ్ |
1995 | వాసవ మోతీలాల్ పునియాభాయ్ | భారతీయ జనతా పార్టీ |
1990 | వాసవ మోతీలాల్ పునియాభాయ్ | భారతీయ జనతా పార్టీ |
1985 | వాసవ రాంజీభాయ్ హీరాభాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | వాసవ రాంజీభాయ్ హీరాభాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ (ఐ) |
1975 | వాసవ కాలుభాయ్ ఖిమ్జీభాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1972 | రాంజీభాయ్ హీరాభాయ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:దేడియాపాడ
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
ఆప్ | చైతర్భాయ్ దామ్జీభాయ్ వాసవా[6] | 1,03,433 | 55.87 |
బీజేపీ | హితేష్కుమార్ దేవ్జీభాయ్ వాసవ | 63,151 | 34.11 |
కాంగ్రెస్ | జెర్మాబెన్ సుక్లాల్ వాసవా | 12,587 | 6.8 |
నోటా | పైవేవీ కాదు | 2,974 | 1.61 |
మెజారిటీ | 40,282 | 21.76 |
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:దేడియాపాడ
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
భారతీయ గిరిజన పార్టీ | మహేశభాయ్ ఛోటుభాయ్ వాసవా | 83,026 | 50.22 | కొత్తది |
బీజేపీ | మోతీలాల్ పునియాభి వాసవ | 61,275 | 37.06 | 0.01 |
ఎన్సీపీ | రాజేంద్రసింగ్ దేశ్ముఖ్ | 6,721 | 4.07 | కొత్తది |
మెజారిటీ | 21,751 |
2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:దేడియాపాడ
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
బీజేపీ | మోతీలాల్ పునియాభి వాసవ | 56,471 | 37.05 | 23.69 |
కాంగ్రెస్ | అమరసింహ వాసవ | 53,916 | 35.37 | -0.05 |
జేడీ (యూ) | మహేశభాయ్ ఛోటుభాయ్ వాసవా | 20,109 | 13.19 | -6.41 |
స్వతంత్ర | సురేశ్భాయ్ వాసవ | 10,212 | 6.7 | కొత్తది |
మెజారిటీ | 2,555 | 1.68 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.