మాన్సా శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మాన్సా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం గాంధీనగర్ జిల్లా, మహెసానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ నియోజకవర్గం పరిధిలో మాన్సా మండలం, కలోల్ మండలంలోని వేద-హిమ్మత్‌పురా, జమ్లా, వాగోసన, ధేందు, శోభాసన్, ఇట్ల, లింబోదర, అలువా, ముబారక్‌పురా, బల్వా-రాంపుర, ప్రతాప్పురా – 1, చండీసన, అమాజా, నాద్రి, సోజా, పలియాద్, ఖోరాజ్‌దాభి గ్రామాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | అభ్యర్థి | పార్టీ |
2022[3][4] | జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
2017[5][6] | పటేల్ సురేష్‌కుమార్ చతుర్దాస్ | భారత జాతీయ కాంగ్రెస్ |
2012[7][8] | అమిత్ భాయ్ చౌదరి | భారత జాతీయ కాంగ్రెస్ |
2007 | ప్రో పటేల్ మగల్దాస్ మాధవలాల్ | భారతీయ జనతా పార్టీ |
2002 | ప్రో మంగళ్ భాయ్ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
1998 | పటేల్ మంగళదాస్ మాధవ్‌లాల్ | భారతీయ జనతా పార్టీ |
1995 | చౌదరీ విపుల్భాయ్ మాన్సిన్హభాయ్ | భారతీయ జనతా పార్టీ |
1990 | చవాడ ఈశ్వరసింహ శివాజీ | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | శుక్లా హరిప్రసాద్ విఠల్రామ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1980 | చవాడ ఈశ్వర్సింగ్ శివాజీ | భారత జాతీయ కాంగ్రెస్ (i) |
1975 | చౌదరీ మోతీభాయ్ రాంఛోద్భాయ్ | జాతీయ కాంగ్రెస్ సంస్థ |
1972[9] | మోతీ భాయ్ చౌదరి | జాతీయ కాంగ్రెస్ సంస్థ |
ఎన్నికల ఫలితం
[మార్చు]2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మాన్సా
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | జయంతిభాయ్ సోమాభాయ్ పటేల్ (Js పటేల్) | 98144 | 59.29 |
కాంగ్రెస్ | బాబుసిన్హ్జీ మోహన్‌సిన్హ్జీ ఠాకోర్ | 58878 | 35.57 |
ఆప్ | భాస్కరభాయ్ బాబుభాయ్ పటేల్ | 2965 | 1.79 |
నోటా | పైవేవీ కాదు | 2232 | 1.35 |
మెజారిటీ | 39266 | 23.72 |
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మాన్సా
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
కాంగ్రెస్ | సురేష్‌కుమార్ పటేల్ | 77,902 | 48 | -2.18 |
బీజేపీ | అమిత్ భాయ్ చౌదరి | 77,378 | 47.67 | 2.65 |
మెజారిటీ | 524 | 0.33 |
2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:మాన్సా
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | అమిత్ భాయ్ చౌదరి | 78068 | 50.18 |
బీజేపీ | DD పటేల్ | 70040 | 45.02 |
మెజారిటీ | 8028 | 5.16 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
- ↑ "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.