జంజోధ్పూర్ శాసనసభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
జంజోధ్పూర్ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం ![]() |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 21°54′36″N 70°1′48″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,21.91,70.03,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%9C%E0%B0%82%E0%B0%9C%E0%B1%8B%E0%B0%A7%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4089338&groups=_c63769c4256d330bc2069ffd25212b035d9fbcf1)
జంజోధ్పూర్ శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జాంనగర్ జిల్లా, జాంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో జంజోధ్పూర్, లాల్పూర్ మండలాలు, భన్వాడ్ మండలంలోని మన్పర్, జోగ్రా, చోఖండ, భంగోల్, భోరియా, కబర్కా, షెధాఖై, బోడ్కి, ఫోట్డి, ధారగర్, కృష్ణగఢ్, వనవాడ్, కట్కోలా గ్రామాలు ఉన్నాయి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]- 2007 - బ్రిజ్రాజ్సిన్హ్ జడేజా, భారత జాతీయ కాంగ్రెస్
- 2012- చిమన్‌భాయ్ షప్రియ, భారతీయ జనతా పార్టీ[3]
- 2017 - కలరియా చిరాగ్‌భాయ్ రమేష్‌భాయ్, భారత జాతీయ కాంగ్రెస్[4][5]
- 2022- అహిర్ హేమంత్ భాయ్ హర్దాస్ భాయ్, ఆమ్ ఆద్మీ పార్టీ[6][7]
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:జంజోధ్పూర్
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
ఆప్ | అహిర్ హేమంత్ భాయ్ హర్దాస్ భాయ్ | 71397 | 47.45 | 47.45 |
బీజేపీ | చిమన్‌భాయ్ సపరియా | 60994 | 40.54 | |
కాంగ్రెస్ | కలారియా చిరాగ్‌భాయ్ రమేష్‌భాయ్ | 13514 | 8.98 | -43.26 |
నోటా | పైవేవీ కాదు | 1543 | 1.03 | |
మెజారిటీ | 10403 | 6.91 |
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:జంజోధ్పూర్
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
కాంగ్రెస్ | కలరియా చిరాగ్‌భాయ్ రమేష్‌భాయ్ | 64,212 | 52.24 |
బీజేపీ | చిమన్ భాయీ ధర్మశిభాయీ శప్రియా | 61,694 | 48.76 |
మెజారిటీ | 2,518 | 2 |
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:జంజోధ్పూర్
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | చిమన్‌భాయ్ శప్రియా | 75,395 | 55.42 |
కాంగ్రెస్ | హర్దాస్ అహిర్ | 47,204 | 34.7 |
మెజారిటీ | 28,191 | 20.72 |
మూలాలు
[మార్చు]- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.