వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/20

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్యక్రమం - 20

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు
01 · 02 · 03 · 04 · 05 · 06 · 07 · 08 · 09 · 10
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30
  • తేదీ: 18.08.2024 ఆదివారం.
  • సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
  • శిక్షణాంశం:పెట్ స్కాన్
  • శిక్షకులు: చదువరి గారు
  • వేదిక: గూగుల్ మీట్
  • లింక్: https://meet.google.com/yuy-enyx-zcw

నమోదు చేసుకున్న సభ్యులు

[మార్చు]

(సభ్యనామం, సంతకం)

  1. --V.J.Suseela (చర్చ) 03:17, 12 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:53, 12 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ప్రభాకర్ గౌడ్చర్చ 09:04, 15 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ````Saiphani02 (చర్చ) 13:58, 16 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  5. యర్రా రామారావు (చర్చ) 08:35, 18 ఆగస్టు 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నివేదిక

ఈ ఆదివారం అంటే ఆగస్టు 18వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సుమారు సాయంత్రం 3.30 వరకు సమావేశం జరిగింది. చదువరి గారు పెట్ స్కాన్ కు సంబంధించిన ప్రక్రియలు, వికీపీడియా ప్రాజెక్ట్లలో ఉపయోగించడం, మొదలైనవి స్క్రీన్ చూపించి వివరించారు.
ఈ రోజు చదువరి, వి.జె.సుశీల, యర్రా రామారావు, కశ్యప్, ప్రణయ్ రాజ్, సాయి ఫణి గారులు పాల్గొన్నారు.

వనరులు

[మార్చు]

తదుపరి కార్యక్రమం

[మార్చు]

ఈ రోజుతో 20 శిక్షణా తరగతులు పూర్తి అయ్యాయి. సభ్యుల సూచనలను అనుసరించి 10 ప్రధానాంశాలు, వివిధ ఉపకరణాలు, ప్రక్రియల గురించిన శిక్షణ, చర్చలు జరిగాయి.
తెవికి బడి మొదటి దశ శిక్షణా కార్యక్రమాలు ముగిసాయి . త్వరలో తెవికీబడి రెండవ దశ మళ్ళీ మొదలవుతుంది.

అయితే ఈ లోగా ఏదేని అంశం గురించి శిక్షణ కావాలని కనీసం నలుగురు సభ్యులు అడిగితే సంబంధిత అంశంపై శిక్షణ నిర్వహించగలము.

ధన్యవాదాలు - తెవికీబడి