Jump to content

వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/17

వికీపీడియా నుండి
కార్యక్రమం-17

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు
01 · 02 · 03 · 04 · 05 · 06 · 07 · 08 · 09 · 10
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30


తేదీ: 28.07.2024 ఆదివారం.
సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
శిక్షణాంశం: యూజర్ స్క్రిప్ట్స్, గాడ్గేట్స్

శిక్షకులు చదువరి గారు
వేదిక: గూగుల్ మీట్
లింక్:https://meet.google.com/yuy-enyx-zcw

నివేదిక

ఈ ఆదివారం అంటే జూలై 28వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సుమారు సాయంత్రం 5.10 వరకు సమావేశం జరిగింది. చదువరి గారు యూజర్ స్క్రిప్ట్స్, గాడ్గేట్స్ గురించి అభ్యాస పూర్వకముగా వివరించారు.

ఈ రోజు చదువరి, బి.వి.ప్రసాద్, వి.జె.సుశీల, యర్రా రామారావు, కశ్యప్, ప్రణయ్ రాజ్, రామేశం గారులు పాల్గొన్నారు.

********************
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు

వాడుకరి:vjsuseela, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:యర్రా రామారావు,వాడుకరి:Kasyap, వాడుకరి:Bvprasadwiki, వాడుకరి:Ramesam54 గార్లకు. మూలాల్లోని కొన్ని లోపాలను సరిచేసేందుకు ఉద్దేశించిన "reFill" యూజర్ స్క్రిప్టు సరిగా పనిచెయ్యడం లేదని ఆ వాడుకరికి నివేదించానని ఆదివారం నాడు చెప్పాను కదా.. నా సమస్యను పరిశీలించిన మరొకరు (en:User:Robertsky నిన్ననే పరిష్కారం చూపించారు. ఆయన చెప్పినదాని ప్రకారం, నా common.js పేజీలో -

mw.loader.load( "https://meta.wikimedia.org/w/index.php?title=User:Zhaofeng_Li/Reflinks.js&action=raw&ctype=text/javascript" );

అనేది తీసేసి, దాని స్థానంలో

mw.loader.load( "https://meta.wikimedia.org/w/index.php?title=User:Robertsky/Reflinks.js&action=raw&ctype=text/javascript" );

ను పెట్టుకున్నాను. ఇప్పుడు సరిగ్గా పనిచేస్తోంది. మీరు కూడా అలాగే చెయ్యండి. ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 09:20, 30 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari గారూ మీరు సూచించిన ప్రకారం చేసాను.అయితే Test చేయలేదు.Test చేయగలను.అవసరమయితే మీ సహాయం కోరగలను. ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 09:48, 30 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
@యర్రా రామారావు గారూ, పరికరాల పెట్టెలో "reFill" అనే లింకు వచ్చిందో లేదో చూడండి. వస్తే ఇక అది పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లే. __ చదువరి (చర్చరచనలు) 10:31, 30 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
లింకు వచ్చింది సార్ యర్రా రామారావు (చర్చ) 11:43, 30 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
మార్పుకున్నాను @Chaduvari గారు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:17, 30 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]