వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/13
Jump to navigation
Jump to search
కార్యక్రమం - 13
******************** వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు
శిక్షణ తరగతులు | |
---|---|
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు | |
| |
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 |
మ్యాప్స్ గురించిన శిక్షణా సమావేశం, అభ్యాసం
- తేదీ: 30.06.2024 ఆదివారం.
- సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి 3.00 వరకు
- శిక్షణాంశం: ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ పరిచయం (OSM - Open Street Map)
- శిక్షకులు: సాయి ఫణి గారు
- వేదిక: గూగుల్ మీట్
- లింక్: https://meet.google.com/yuy-enyx-zcw
సమావేశానికి ముందు పని:
- ఓపెన్‌స్ట్రీట్‌మేప్(OSM) వ్యాసం,దాని ఆంగ్ల వికీరూపం చదవటం
- https://openstreetmap.org లో ఖాతా లేకపోతే, తెరవటం (వికీపీడియాలో లాగా కాక, OSM లో మార్పులు చేయటానికి ఖాతా తప్పనిసరి, ప్రత్యేక వాడుకరి పేరు, పాస్వర్డ్ వాడనవసరములేకుండా వికీపీడియా, గూగుల్, ఫేస్బుక్ లాంటి ఖాతాలు కూడా వాడుకోవచ్చు)
- OSM Andhra Pradesh టెలిగ్రామ్ ఛానల్, OSM India టెలిగ్రామ్ ఛానల్ సముదాయాలలో చేరటం (ఇష్టమైతే)
సమావేశం తరువాత వారంలోపు చేయవలసిన పని:
<తరగతులలో సూచించిన ప్రకారం>
గమనిక: తరువాతి వారం కార్యక్రమం వికీపీడియా మ్యాపులు పరిచయం నకు OSM అవగాహన అవసరం
నమోదు చేసుకున్న సభ్యులు
[మార్చు](సభ్యనామం, సంతకం)
- Vjsuseela--V.J.Suseela (చర్చ) 2024-06-24T11:41:43(IST)
- --అర్జున (చర్చ) 06:14, 24 జూన్ 2024 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:38, 24 జూన్ 2024 (UTC)
- Saiphani02 (చర్చ) 05:49, 25 జూన్ 2024 (UTC)
ప్రభాకర్ గౌడ్చర్చ 09:36, 25 జూన్ 2024 (UTC)
- KINNERA ARAVIND (చర్చ) 05:42, 26 జూన్ 2024 (UTC)