వాడుకరి చర్చ:KINNERA ARAVIND
KINNERA ARAVIND గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియాలో వ్యాసాలను అనేక వర్గాలుగా విభజించవచ్చు. ఉదాహరణకు ప్రముఖ వ్యక్తులు, దేశాలు, పుణ్యక్షేత్రాలు మొదలైనవి. కొన్ని వర్గాలను మొదటి పేజీలోని మార్గదర్శిని లో పేర్కొనడం జరిగింది. అన్ని వర్గాలనూ చూడాలంటే వర్గం:వర్గాలు లను సందర్శించండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల Gokulellanki (చర్చ) 05:38, 19 జూన్ 2019 (UTC)
యాంత్రికనువాదం
[మార్చు]వాడుకరి:KINNERA ARAVIND గారూ, రెండేళ్ళ కిందట మీరు అనువాద టూల్ ఉపయోగించి 5 వ్యాసాలు రాశారు. అవి బాగున్నాయి. కానీ, ఈ రోజు మీరు అసద్ అలీ ఖాన్ అనే వ్యాసం రాశారు. ఆంగ్ల వికీపీడియా పాఠ్యాన్ని గూగుల్ ట్రాన్సులేట్ లో యాంత్రికనువాదం చేసి, ఆ పాఠ్యాన్ని (మూలాల నెంబర్లతో సహా) తెవికీలో ప్రచురించారు. అందువల్ల యాంత్రికనువాద మూస చేర్చాను. వ్యాసాన్ని జూన్ 21లోగా వికీకి అనుగుణంగా మార్చగలరు. లేనిచో వ్యాసాన్ని తొలగించవలసి వస్తుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 08:13, 15 జూన్ 2021 (UTC)
అసద్ అలీ ఖాన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]అసద్ అలీ ఖాన్ వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.
ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అసద్ అలీ ఖాన్ వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.
చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 10:45, 15 జూన్ 2021 (UTC)
అసద్ అలీ ఖాన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]అసద్ అలీ ఖాన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను. వ్యాసంలో చేర్చిన తొలగింపు ప్రతిపాదన గమనింపు, ఎందుకో వివరిస్తుంది.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అసద్ అలీ ఖాన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 10:45, 15 జూన్ 2021 (UTC) ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ|రచనలు) 10:45, 15 జూన్ 2021 (UTC)
శ్రీ రామ చంద్ర మిషన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]శ్రీ రామ చంద్ర మిషన్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- కృతక భాష, శుద్ధి చేయబడని యాంత్రిక అనువాదం. ఒక వారం రోజులలో సరైన రీతిలో శుద్ధి చేయనిచే తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/శ్రీ రామ చంద్ర మిషన్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణ⇒చర్చ 08:44, 16 జూన్ 2021 (UTC) ➠ కె.వెంకటరమణ⇒చర్చ 08:44, 16 జూన్ 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం
[మార్చు]వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది
అలాగే సార్--KINNERA ARAVIND (చర్చ) 05:55, 15 జూలై 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
[మార్చు]నమస్తే KINNERA ARAVIND,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:57, 1 సెప్టెంబరు 2021 (UTC)
అభినందనలు
[మార్చు]వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అభినందనలు. త్వరలో మీకు WPWP సావినీర్లు, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform
--స్వరలాసిక (చర్చ) 10:02, 9 సెప్టెంబరు 2021 (UTC)
అనువాద అభ్యర్ధన
[మార్చు]Munshi Nawal Kishore వ్యాసాన్ని ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించండి.--Rajasekhar1961 (చర్చ) 10:43, 14 జనవరి 2022 (UTC)
- తప్పకుండా అనువదిస్తాను సార్--KINNERA ARAVIND (చర్చ) 10:49, 14 జనవరి 2022 (UTC)
ఆహ్వానం: వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) 2022
[మార్చు]నమస్కారం
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ (WPWP) అనేది ప్రతి యేటా నిర్వహించే ఉద్యమం. దీనిలో పాల్గొనే వాడుకరులు బొమ్మలు లేని వ్యాసాలలో బొమ్మలను చేరుస్తారు. వికీమీడియా నిర్వహించే అనేక ఫోటోగ్రఫీ పోటీలద్వారా, ఫోటో వాక్‌ల ద్వారా సేకరించిన ఫోటోలను వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించడాన్ని ప్రోత్సహించడమే ఈ ఉద్యమం ఉద్దేశం. బొమ్మలు పాఠకుల దృష్టిని అక్షరాలకన్నా ఎక్కువగా ఆకర్షిస్తాయి. సచిత్ర వ్యాసాలు బొమ్మలు లేని వ్యాసాలతో పోలిస్తే ఆకర్షణీయంగా ఉండి పాఠకుల మనసును ఆకట్టుకుంటాయి.
వికీ లవ్స్ మాన్యుమెంట్స్, వికీ లవ్స్ ఆఫ్రికా, వికీ లవ్స్ ఎర్త్, వికీ లవ్స్ ఫోక్‌లోర్ వంటి అనేక అంతర్జాతీయ పోటీలద్వారా, ఇతర అనేక మార్గాల ద్వారా వికీమీడియా కామన్స్లో ఎన్నో వేల చిత్రాలను చేర్చారు. ఐతే వీటిలో కొన్ని మాత్రమే వికీపీడియా వ్యాసాలలో ఉపయోగించబడ్డాయి. ఈ ఖాళీని పూరించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
ఈ ప్రాజెక్టుని ఘనంగా జరుపుకోవడానికి మన తెలుగు వికీపీడియా సభ్యులందరూ చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ప్రాజెక్టు పేజీ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ని చూడగలరు.
మీ Nskjnv ☚╣✉╠☛ 18:24, 28 జూన్ 2022 (UTC)
నమూనా పేజీలలో చిత్రాలు
[మార్చు]నమస్కారం వాడుకరి:KINNERA ARAVIND గారు,
మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/శివ సుబ్రహ్మణ్యం బందా నమూనా వ్యాసంలో చిత్రం చేర్చడం గమనించాను, అయితే వికీలోని ప్రధాన పేరు బరిలో ఉన్న వ్యాసాలలో చిత్రాలు చేర్చండి. ప్రయోగ శాలలో ఉన్న వాటిలో చేసే దిద్దుబాట్లు పోటీకి పరిగణించబడవు, గమనించగలరు.
NskJnv 19:44, 8 అక్టోబరు 2022 (UTC)
- అలాగే NskJnv గారు.ధన్యవాదములు. KINNERA ARAVIND (చర్చ) 00:02, 9 అక్టోబరు 2022 (UTC)
WPWPTE ముగింపు వేడుక
[మార్చు]నమస్కారం !
వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022 ప్రాజెక్టులో మీ కృషికి ధన్యవాదాలు.
నవంబరు 12 (రెండవ శనివారం) నాడు హైద్రాబాద్ రవీంద్ర భారతిలో WPWPTE ముగింపు వేడుక నిర్వహిస్తున్నాము. ఆరోజు పోటీలో గెలుపొందిన వారిని సత్కరించుకుందాం, అలాగే ఇటీవల మన సముదాయం కోల్పోయిన వికీపీడియను ఎల్లంకి భాస్కర్ నాయుడు గారిని స్మరించుకుందాం. కావున మీరు తప్పక హాజరవ్వగలరని నా మనవి.
వేడుకకి హాజరయ్యే వారు వేడుక పేజీలో పాల్గొనేవారు అనే శీర్షిక కింద మీ సంతకం చేయగలరు.
పోటీలో పాల్గొన్న వారందరికీ సావనీర్లు అందించాలని తలుస్తున్నాము, వీటికోసం ఈ [1] ఫారంలో మీ వివరాలు చేర్చగలరు.
ధన్యవాదాలు.
NskJnv 05:43, 5 నవంబరు 2022 (UTC)
- NskJnv గారూ నీను హైదరాబాద్ కు దూరంలో ఉన్నాను.వీలుపడడం లేదు. కనుక ముగింపు వేడుకకు హాజరు కాలేను. మన్నించగలరు. KINNERA ARAVIND (చర్చ) 06:54, 5 నవంబరు 2022 (UTC)
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[మార్చు]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[మార్చు]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
Dr.N.V.N.CHARY అడుగుతున్న ప్రశ్న (01:41, 20 జూన్ 2023)
[మార్చు]guruvu garu nenunaa biodata ela cherchaali --Dr.N.V.N.CHARY (చర్చ) 01:41, 20 జూన్ 2023 (UTC)
- ఒక వ్యక్తి గురించి లేదా మీ గురించి వ్యాసం రాయడానికి తగిన ఆధారాలు/మూలాలు ఉండాలి. మీ బయో డాటా చేర్చాలి అంటే మొదట మీ సమాచారం వెబ్సైట్ రూపం లో లేదా పుస్తక రూపంలో ఉండాలి. KINNERA ARAVIND (చర్చ) 14:15, 20 జూన్ 2023 (UTC)
Prasad13192 అడుగుతున్న ప్రశ్న (15:36, 28 అక్టోబరు 2023)
[మార్చు]నా యొక్క యూజర్ నేమ్ను మార్చుకోవచ్చా అండి --Prasad13192 (చర్చ) 15:36, 28 అక్టోబరు 2023 (UTC) ప్రసాద్ గారూ యూసర్ నేమ్ ఎలా మార్పు చేయాలో నాకు తెలియదు, దాని గురించి రచ్చబండలో అడుగగలరు.KINNERA ARAVIND (చర్చ) 15:37, 3 నవంబరు 2023 (UTC)
A2K Monthly Newsletter for October 2023
[మార్చు]Dear Wikimedian,
In the month of October, CIS-A2K achieved significant milestones and successfully concluded various initiatives. As a result, we have compiled a comprehensive monthly newsletter to showcase the events and activities conducted during the preceding month. This newsletter offers a detailed overview of the key information pertaining to our various endeavors.
- Conducted events
- Image Description Month in India
- WikiWomen Camp 2023
- WWC 2023 South Asia Orientation Call
- South Asia Engagement
- Wikimedia Commons session for Birdsong members
- Image Description Month in India Training Session
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 05:26, 7 నవంబరు 2023 (UTC)
వర్గం:తూర్పు గోదావరి జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు గురించి Rrvssprasad అడుగుతున్న ప్రశ్న (22:48, 15 నవంబరు 2023)
[మార్చు]కొత్త పోరాట వీరుల పేర్లను ఎలా చేర్చాలండి --Rrvssprasad (చర్చ) 22:48, 15 నవంబరు 2023 (UTC)
క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు
[మార్చు]క్రికెట్ బార్న్‌స్టార్ | ||
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC) |
A2K Monthly Report for November 2023
[మార్చు]Dear Wikimedian,
CIS-A2K wrapped up several initiatives in November, and we've compiled a detailed monthly newsletter highlighting the events and activities from the past month. This newsletter provides a comprehensive overview of key information regarding our diverse endeavors.
- Conducted events
- Heritage Walk in 175 year old Pune Nagar Vachan Mandir library
- 2023 A2K Needs Assessment Event
- Train The Trainer Report
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here. Regards, MediaWiki message delivery (చర్చ) 05:55, 11 డిసెంబరు 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:28, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
A2K Monthly Report for December 2023
[మార్చు]Dear Wikimedian,
In December, CIS-A2K successfully concluded various initiatives, and we have curated an in-depth monthly newsletter summarizing the events and activities of the past month. This newsletter offers a comprehensive overview of key information, showcasing our diverse endeavors.
- Conducted events
- Digital Governance Roundtable
- Indic Community Monthly Engagement Calls: Wikimania Scholarship Call
- Indic Wikimedia Hackathon 2023
- A2K Meghalaya Visit Highlights: Digitization and Collaboration
- Building Bridges: New Hiring in CIS-A2K
- Upcoming Events
- Upcoming Call: Disinformation and Misinformation in Wikimedia projects
Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 06:57, 12 జనవరి 2024 (UTC)
నమస్కారం @ KINNERA ARAVIND గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 17:24, 3 ఫిబ్రవరి 2024 (UTC)
A2K Monthly Report for January 2024
[మార్చు]Dear Wikimedian,
In January, CIS-A2K successfully concluded several initiatives, and we are pleased to present a comprehensive monthly newsletter summarizing the events and activities of the past month. This newsletter provides an extensive overview of key information, highlighting our diverse range of endeavors.
- Conducted Events
- Roundtable on Digital Cultures
- Discussion on Disinformation and Misinformation in Wikimedia Projects
- Roundtable on Digital Access
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 19:18, 9 ఫిబ్రవరి 2024 (UTC)
A2K Monthly Report for February 2024
[మార్చు]Dear Wikimedian,
In February, CIS-A2K effectively completed numerous initiatives, and we are delighted to share a detailed monthly newsletter encapsulating the events and activities from the previous month. This newsletter offers a thorough glimpse into significant updates, showcasing the breadth of our varied undertakings.
- Collaborative Activities and Engagement
- Telugu Community Conference 2024
- International Mother Language Day 2024 Virtual Meet
- Wiki Loves Vizag 2024
- Reports
- Using the Wikimedia sphere for the revitalization of small and underrepresented languages in India
- Open Movement in India (2013-23): The Idea and Its Expressions Open Movement in India 2013-2023 by Soni
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 14:13, 18 మార్చి 2024 (UTC)
నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి
[మార్చు]అరవింద్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 13:30, 25 మార్చి 2024 (UTC)
A2K Monthly Report for March 2024
[మార్చు]Dear Wikimedian,
A2K is pleased to present its monthly newsletter for March, highlighting the impactful initiatives undertaken by CIS-A2K during the month. This newsletter provides a comprehensive overview of the events and activities conducted, giving you insight into our collaborative efforts and engagements.
- Collaborative Activities and Engagement
- Monthly Recap
- She Leads Program (Support)
- WikiHour: Amplifying Women's Voices (Virtual)
- Wikimedia India Summit 2024
- Department of Language and Culture, Government of Telangana
- From the Team- Editorial
- Comic
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 12:19, 11 ఏప్రిల్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- కాశీబాయి (evaluated by Nskjnv; స్థితి = approved)
- రమాబాయి పేష్వా (evaluated by Nskjnv; స్థితి = approved)
- బకా బాయి (evaluated by Nskjnv; స్థితి = approved)
- రాయ్ బగన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- రమణి గభారు (evaluated by Nskjnv; స్థితి = approved)
- రాణి భబానీ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 16:57, 12 ఏప్రిల్ 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- కాశీబాయి (evaluated by Nskjnv; స్థితి = approved)
- రమాబాయి పేష్వా (evaluated by Nskjnv; స్థితి = approved)
- బకా బాయి (evaluated by Nskjnv; స్థితి = approved)
- రాయ్ బగన్ (evaluated by Nskjnv; స్థితి = approved)
- రమణి గభారు (evaluated by Nskjnv; స్థితి = approved)
- రాణి భబానీ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 14:29, 16 ఏప్రిల్ 2024 (UTC)
A2K Monthly Report for April 2024
[మార్చు]Dear Wikimedian,
We are pleased to present our monthly newsletter for April, highlighting the impactful initiatives undertaken by CIS-A2K during the month. This newsletter provides a comprehensive overview of the events and activities conducted, giving you insight into our collaborative efforts and engagements.
- In the Limelight- Chandan Chiring
- Monthly Recap
- Commons:Tribal Culture Photography Competition
- m:CIS-A2K/Events/Indic Community Monthly Engagement Calls/April 12, 2024 Call
- Wikipedia Training to Indian Language educators
- m:Wiki Explores Bhadrachalam
- Wikimedia Summit
- From the Team- Editorial
- Comic
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 16:24, 14 మే 2024 (UTC)
మీరు రాసిన వ్యాసం సమీక్షించబడ్డది.
[మార్చు]చివరి మార్పు తరువాత కొన్ని కొత్త వ్యాసాలు సమీక్షించబడ్డాయి:
- గుల్చెహ్రా బేగం (evaluated by Nskjnv; స్థితి = approved)
- రాజ్ కౌర్ (evaluated by Nskjnv; స్థితి = approved)
ఇది క్యాంప్విజ్ బాటు ద్వారా అందజేయబడ్డ సందేశం. - CampWiz Bot (చర్చ) 13:00, 5 జూన్ 2024 (UTC)
A2K Monthly Report for May 2024
[మార్చు]Dear Wikimedians,
We are pleased to present our May newsletter, showcasing the impactful initiatives undertaken by CIS-A2K throughout the month. This edition offers a comprehensive overview of our events and activities, providing insights into our collaborative efforts and community engagements.
- In the Limelight
- Openness for Cultural Heritage
- Monthly Recap
- Digitisation Workshop
- Commons:Tribal Culture Photography Competition
- Wiki Technical Training
- Dispatches from A2K
- Coming Soon
- Future of Commons Convening
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 12:38, 27 జూన్ 2024 (UTC)
A2K Monthly Report for June 2024
[మార్చు]Dear Wikimedian,
We are excited to share our June newsletter, highlighting the impactful initiatives undertaken by CIS-A2K over the past month. This edition provides a detailed overview of our events and activities, offering insights into our collaborative efforts and community engagements and a brief regarding upcoming initiatives for next month.
- In the Limelight- Book Review
- Geographies of Digital Exclusion
- Monthly Recap
- Wiki Technical Training
- Strategy discussion (Post-Summit Event)
- Dispatches from A2K
- Future of Commons
- Coming Soon - Upcoming Activities
- Gearing up for Wikimania 2024
- Commons workshop and photo walk in Hyderabad
- Comic
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 06:25, 26 జూలై 2024 (UTC)
A2K Monthly Report for July 2024
[మార్చు]Dear Wikimedian,
We are excited to share our July newsletter, highlighting the impactful initiatives undertaken by CIS-A2K over the past month. This edition provides a detailed overview of our events and activities, offering insights into our collaborative efforts and community engagements and a brief regarding upcoming initiatives for next month.
- In the Limelight- NEP Study Report
- Monthly Recap
- Future of Commons
- West Bengal Travel Report
- Coming Soon - Upcoming Activities
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 09:03, 28 ఆగస్టు 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున
A2K Monthly Report for August 2024
[మార్చు]Dear Wikimedians,
We are excited to present our August newsletter, showcasing the impactful initiatives led by CIS-A2K throughout the month. In this edition, you'll find a comprehensive overview of our events and activities, highlighting our collaborative efforts, community engagements, and a sneak peek into the exciting initiatives planned for the coming month.
- In the Limelight- Doing good as a creative person
- Monthly Recap
- Wiki Women Collective - South Asia Call
- Digitizing the Literary Legacy of Sane Guruji
- A2K at Wikimania
- Multilingual Wikisource
- Coming Soon - Upcoming Activities
- Tamil Content Enrichment Meet
- Santali Wiki Conference
- TTT 2024
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 16:52, 26 సెప్టెంబరు 2024 (UTC)
A2K Monthly Report for September 2024
[మార్చు]Dear Wikimedian,
We are thrilled to share our September newsletter, packed with highlights of the key initiatives driven by CIS-A2K over the past month. This edition features a detailed recap of our events, collaborative projects, and community outreach efforts. You'll also get an exclusive look at the exciting plans and initiatives we have in store for the upcoming month. Stay connected with our vibrant community and join us in celebrating the progress we’ve made together!
- In the Limelight- Santali Wiki Regional Conference 2024
- Dispatches from A2K
- Monthly Recap
- Book Lover’s Club in Belagavi
- CIS-A2K’s Multi-Year Grant Proposal
- Supporting the volunteer-led committee on WikiConference India 2025
- Tamil Content Enrichment Meet
- Experience of CIS-A2K's Wikimania Scholarship recipients
- Coming Soon - Upcoming Activities
- Train-the-trainer 2024
- Indic Community Engagement Call
- A2K at Wikimedia Technology Summit 2024
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 15:17, 10 అక్టోబరు 2024 (UTC)
తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీలో సవరణలు
[మార్చు]@KINNERA ARAVIND గారు, తెవికీ తెలంగాణ సాంస్కృతిక దర్శిని ఫోటోల పోటీలో కొన్ని సవరణలు చేయబడ్డాయి. గమనించగలరు.
- ఫోటో లేని వ్యాసంలో ఫోటో చేరిస్తే మూడు (3) మార్కులు, ఫోటోలు ఉన్న వ్యాసంలో మరో ఫోటో చేరిస్తే ఒక (1) మార్కు ఇవ్వబడుతుంది.
- సమాచారపెట్టెలో చేర్చిన ఫోటోకు మూడు (3) మార్కులు ఇవ్వబడుతాయి.
- సమాచారపెట్టెలో ఉన్న FairUse ఫోటో స్థానంలో కామన్స్ ఫోటో చేర్చవచ్చు.
- వ్యాసంలో ఎన్నో ఫోటోగా చేర్చారో కూడా దిద్దుబాటు సారాంశంలో రాయగలరు (ఉదా: మొదటి ఫోటో, రెండవ ఫోటో, మూడవ ఫోటో).
Pranayraj (Wikimedian in Residence) (చర్చ) 04:50, 27 అక్టోబరు 2024 (UTC)
కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్
[మార్చు]నమస్కారం!
వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 13:42, 7 నవంబరు 2024 (UTC)
A2K Monthly Report for October 2024
[మార్చు]Dear Wikimedian,
We’re thrilled to share our October newsletter, featuring the impactful work led or support by CIS-A2K over the past month. In this edition, you’ll discover a detailed summary of our events and initiatives, emphasizing our collaborative projects, community interactions, and a preview of the exciting plans on the horizon for next month.
- In the Limelight
- TTT
- Dispatches from A2K
- Monthly Recap
- Wikimedia Technology Summit
- Coming Soon - Upcoming Activities
- TTT follow-ups
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 12:10, 8 నవంబరు 2024 (UTC)
వికీపీడియా:సహాయ కేంద్రం గురించి మనీషా బోస అడుగుతున్న ప్రశ్న (09:59, 20 నవంబరు 2024)
[మార్చు]నూతన పేజిలు ఎలా సృష్టించాలో తెలియజేయండి --మనీషా బోస (చర్చ) 09:59, 20 నవంబరు 2024 (UTC)
A2K Monthly Report – November 2024
[మార్చు]Dear Wikimedian,
We’re excited to bring you the November edition of the CIS-A2K newsletter, highlighting our impactful initiatives and accomplishments over the past month. This issue offers a comprehensive recap of our events, collaborative projects, and community engagement efforts. It also provides a glimpse into the exciting plans we have lined up for the coming month. Stay connected with our vibrant community as we celebrate the progress we’ve made together!
- In the Limelight
- Tulu Wikisource
- Dispatches from A2K
- Monthly Recap
- Learning hours Call
- Dandari-Gussadi Festival Documentation, Commons Education Project: Adilabad
- Executive Directors meeting at Oslo
- Coming Soon - Upcoming Activities
- Indic Wikimedia Hackathon 2024
- Learning Hours
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Warm regards, CIS-A2K Team MediaWiki message delivery (చర్చ) 16:49, 10 డిసెంబరు 2024 (UTC)
ఫణికుమార్ నందమూరి బాలకృష్ణ జై బాలయ్య ఎన్టీ రామారావు చంద్రబాబు లోకేష్ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ --ఫణికుమార్ (చర్చ) 12:33, 13 డిసెంబరు 2024 (UTC)