వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/18

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కార్యక్రమం - 18

శిక్షణ తరగతులు
తెలుగు వికీమీడియన్స్ యూజర్‌గ్రూపు
01 · 02 · 03 · 04 · 05 · 06 · 07 · 08 · 09 · 10
11 · 12 · 13 · 14 · 15 · 16 · 17 · 18 · 19 · 20
21 · 22 · 23 · 24 · 25 · 26 · 27 · 28 · 29 · 30
  • తేదీ: 4.08.2024 ఆదివారం.
  • సమయం: మధ్యాహ్నం 2.00 నుంచి
  • శిక్షణాంశం: వికీడేటా
  • శిక్షకులు: కశ్యప్ గారు
  • వేదిక: గూగుల్ మీట్
  • లింక్: https://meet.google.com/yuy-enyx-zcw

నమోదు చేసుకున్న సభ్యులు

[మార్చు]

(సభ్యనామం, సంతకం)

  1. Vjsuseela--V.J.Suseela (చర్చ) 2024-06-24T11:41:43(IST)
  2. చదువరి (చర్చరచనలు) 13:38, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  3. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:16, 28 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ప్రభాకర్ గౌడ్చర్చ 11:52, 31 జూలై 2024 (UTC)[ప్రత్యుత్తరం]
నివేదిక

ఈ ఆదివారం అంటే ఆగస్టు 4వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సుమారు సాయంత్రం 4.20 వరకు సమావేశం జరిగింది. కశ్యప్ గారు వికీడేటా గురించి అభ్యాస పూర్వకముగా వివరించారు. VAIF సమాచారం, లంకెలు, పత్రికల గురించిన చర్చ జరిగింది.

ఈ రోజు చదువరి, వి.జె.సుశీల, యర్రా రామారావు, కశ్యప్, ప్రణయ్ రాజ్, ఆత్రం మోతిరాం, రాజశేఖర్, ప్రభాకర్ గౌడ్, పాలకొండేటి సత్యనారాయణ రావు గారులు పాల్గొన్నారు.

వనరులు

[మార్చు]

VAIF (Virtual International Authority File) డేటాబేస్.
పేరుకు సంబంధించిన బహుళ అథారిటీ ఫైల్‌లకు ఒకే OCLC (హోస్ట్ చేసిన) నేమ్ అథారిటీ సర్వీస్‌గా (Single window) ఏర్పడింది. వాటిలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ అనేక దేశాల జాతీయ గ్రంథాలయాలు ఉన్నాయి. వికీడేటా ఐటమ్ ను ఈ డేటాబేస్ లో శోధించి ఈ VIAF ID, VIAF permanent link లను వికీడేటా ఐడెంటిఫైయర్స్ గా చేర్చాలి. ఈ డేటాబేస్ లింక్ - https://viaf.org/

********************
వచ్చేవారం శిక్షణా కార్యక్రమం వివరాలు ఇక్కడ చూడవచ్చు