వార్తాపత్రిక
స్వరూపం
(వార్తాపత్రికలు నుండి దారిమార్పు చెందింది)
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/c/c2/Andhrapatrika1947-8-15.jpg/220px-Andhrapatrika1947-8-15.jpg)
తెలుగు వార్తా పత్రికలలలో దాదాపు 9 రకాల దినపత్రికలు, ఐదారు పక్షపత్రికలు వెలువడుతున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి
దినపత్రికలు
[మార్చు]తెలుగు దినపత్రికలు ప్రతి ఒక్క జిల్లా కేంద్రం నుండి ప్రచురణ మొదలుపెట్టి, స్థానిక వార్తలను జిల్లా సంచికలలో ప్రచురించటంతో, ప్రజలకు పత్రికలు చేరువయ్యాయి. 2010 లో కొన్ని పత్రికలు శాసనసభ నియోజక వర్గ వారీగా ప్రత్యేక పేజీలు ఇవ్వడం మొదలు పెట్టాయి. వీటిలో కొన్ని అంతర్జాలంలో కూడా చదివే అవకాశం కలిగి ఉన్నాయి. అయితే ఏ పత్రిక కూడా ముఖ్యమైన వ్యాసాలను అంతర్జాలంలో శాశ్వతంగా నిల్వ చేయకపోవటంతో, చారిత్రక, విశ్లేషణ వ్యాసాల వల్ల పరిశోధకులకు ఉపయోగం లేకుండా పోతుంది. ఆంగ్ల పత్రికలలో ముఖ్యంగా ది హిందూ మాత్రమే శాశ్వతంగా వార్తా వ్యాసాలను నిల్వ చేస్తున్నది.
2012 నాటికి వెలువడుతున్నవి
[మార్చు]- ఆంధ్రజ్యోతి
- ఆంధ్రప్రభ
- ఆంధ్రభూమి
- ఈనాడు
- కృష్ణా పత్రిక
- ప్రజాశక్తి
- సాక్షి
- సూర్య
- వార్త
- చైతన్యవారధి
- విశ్వం వాయిస్ తెలుగు దినపత్రిక
Archived 2021-03-04 at the Wayback Machine
- నమస్తే తెలంగాణ
- తెలంగాణ కలం
- యువ తెలంగాణా
- ప్రయోక్త మాసపత్రిక
గతం
[మార్చు]ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల దినపత్రికలు
[మార్చు]మూలాలు
[మార్చు]వెలుపలి లంకెలు
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/99/Wiktionary-logo-en-v2.svg/40px-Wiktionary-logo-en-v2.svg.png)
Look up వార్తాపత్రిక in Wiktionary, the free dictionary.