మీరా భయందర్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
మీరా భయందర్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం థానే జిల్లా, థానే లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
---|---|---|---|
ఈ నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది
| |||
2009[3][4] | గిల్బర్ట్ మెండోంకా | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2014[5][6][7] | నరేంద్ర మెహతా | భారతీయ జనతా పార్టీ | |
2019[8][9] | గీతా భరత్ జైన్ | శివసేన | |
2024[10][11] | నరేంద్ర మెహతా | భారతీయ జనతా పార్టీ |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2019
[మార్చు]2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు: మీరా భయందర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
శివసేన | గీతా భరత్ జైన్ | 79,527 | 37.6 | ||
బీజేపీ | నరేంద్ర మెహతా | 63,992 | 30.26 | ||
కాంగ్రెస్ | సయ్యద్ ముజఫర్ హుస్సేన్ | 55,899 | 26.43 | ||
మహారాష్ట్ర నవనిర్మాణ సేన | హరేష్ ఏకనాథ్ సుతార్ | 3,929 | 1.86 | ||
BVA | సలీం అబ్బాస్ ఖాన్ | 1,417 | 0.67 | ||
బీఎస్పీ | కీర్తవాడే విద్యాధర్ భీంరావు | 573 | 0.27 | ||
ఆప్ | CA నరేంద్ర భాంబ్వానీ | 2,042 | 0.96 | ||
మెజారిటీ | 15,535 | 7.43 |
2014
[మార్చు]2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: మీరా భయందర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
బీజేపీ | నరేంద్ర మెహతా | 91,468 | 47.58 | 12.75 | |
ఎన్సీపీ | గిల్బర్ట్ మెండోంకా | 59,176 | 30.78 | -11.23 | |
కాంగ్రెస్ | యాకూబ్ ఖురేషి | 19,489 | 10.14 | N/A | |
శివసేన | ప్రభాకర్ మ్హత్రే | 18,171 | 9.45 | N/A | |
నోటా | పైవేవీ కాదు | 2,378 | 1.24 | N/A | |
మెజారిటీ | 32,292 | 16.79 | 9.61 |
2009
[మార్చు]2014 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: మీరా భయందర్ | |||||
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
ఎన్సీపీ | గిల్బర్ట్ మెండోంకా | 59,176 | 30.78 | -11.23 | |
బీజేపీ | నరేంద్ర మెహతా | 91,468 | 47.58 | 12.75 | |
కాంగ్రెస్ | యాకూబ్ ఖురేషి | 19,489 | 10.14 | N/A | |
శివసేన | ప్రభాకర్ మ్హత్రే | 18,171 | 9.45 | N/A | |
నోటా | పైవేవీ కాదు | 2,378 | 1.24 | N/A | |
మెజారిటీ | 32,292 | 16.79 | 9.61 |
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election Results 2009". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2014". Election Commission of India. Retrieved 7 May 2023.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2014 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 5 September 2010.
- ↑ "Maharashtra Legislative Assembly Election, 2019". Election Commission of India. Retrieved 2 February 2022.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Maharastra Assembly Election Results 2024 - Mira-Bhayandar" (in ఇంగ్లీష్). Election Commission of India. 23 November 2024. Archived from the original on 25 December 2024. Retrieved 25 December 2024.