Jump to content

జల్గావ్ శాసనసభ నియోజకవర్గం (జామోద్)

వికీపీడియా నుండి
(జల్గావ్ (జామోద్) శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
జల్గావ్ (జామోద్)
శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం
జిల్లాగడ్చిరోలి
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2009
నియోజకర్గ సంఖ్య27
రిజర్వేషన్జనరల్
లోక్‌సభబుల్దానా

జల్గావ్ (జామోద్) శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బుల్ఢానా జిల్లా, బుల్దానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] జల్గావ్ నియోజకవర్గం పరిధిలో సంగ్రామ్‌పూర్ తహసీల్, జల్గావ్ (జామోద్) తహసీల్,  షెగావ్ తహసీల్‌లో కొంత భాగం, షెగావ్, మనస్‌గావ్ రెవెన్యూ సర్కిల్‌లు, షెగావ్ మున్సిపల్ కౌన్సిల్‌ను కలిగి ఉంది.[2]

ఎన్నికైన సభ్యులు

[మార్చు]
సంవత్సరం సభ్యుడు పార్టీ
2009 వరకు జలంబు శాసనసభ నియోజకవర్గం
2009[3] సంజయ్ కుటే భారతీయ జనతా పార్టీ
2014[4]
2019[5]
2024[6]

మూలాలు

[మార్చు]
  1. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
  3. "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
  4. India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  5. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  6. CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)