చండీవలి శాసనసభ నియోజకవర్గం
చండీవలి శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్, ముంబై నార్త్ సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
2019 మహారాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
శివసేన
|
దిలీప్ లాండే
|
85,879
|
43.74
|
20.15
|
|
కాంగ్రెస్
|
మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్
|
85,470
|
43.53
|
4.02
|
|
VBA
|
అబుల్ హసన్ ఖాన్
|
8,876
|
4.52
|
|
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన
|
సుమీత్ బరాస్కర్
|
7,098
|
3.62
|
-11.87
|
|
స్వతంత్ర
|
మమతా దీక్షిత్
|
1,171
|
0.6
|
|
మెజారిటీ
|
409
|
0.21
|
|
2014 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
కాంగ్రెస్
|
మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్
|
73,141
|
39.51
|
-12.12
|
|
శివసేన
|
సంతోష్ రామ్నివాస్ సింగ్
|
43,672
|
23.59
|
9.35
|
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన
|
ఈశ్వర్ దేవ్రం తయాడే
|
28,678
|
15.49
|
-15.08
|
|
స్వతంత్ర
|
ఎస్. అన్నామలై
|
20,266
|
10.95
|
|
|
ఎన్.సి.పి
|
శరద్ పవార్
|
9,740
|
5.26
|
|
మెజారిటీ
|
29,569
|
16.33
|
-5.16
|
2009 మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు: చండీవాలి
|
పార్టీ
|
అభ్యర్థి
|
ఓట్లు
|
%
|
±%
|
|
కాంగ్రెస్
|
మహ్మద్ ఆరిఫ్ (నసీమ్) ఖాన్
|
82,616
|
51.63
|
|
|
మహారాష్ట్ర నవనిర్మాణ సేన
|
దిలీప్ లాండే
|
48,901
|
30.57
|
|
|
శివసేన
|
చిత్ర సాంగ్లే
|
22,782
|
14.24
|
|
|
RPI (A)
|
కట్కే సహదేవ్
|
2,175
|
1.36
|
|
మెజారిటీ
|
33,715
|
21.08
|
|
|
---|
ప్రస్తుత నియోజక వర్గాలు | |
---|
మాజీ నియోజక వర్గాలు | |
---|