ఒపెరా హౌస్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఒపెరా హౌస్ | |
---|---|
లో మాజీ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
ఏర్పాటు తేదీ | 1978 |
రద్దైన తేదీ | 2008 |
ఒపెరా హౌస్ శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2006లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో భాగంగా రద్దు చేయబడింది.[1]
శాసనసభ సభ్యులు
[మార్చు]- 1952-1972: సీటు లేదు
- 1978[2]: జయవంతిబెన్ మెహతా, జనతా పార్టీ
- 1980[3]: జయవంతిబెన్ మెహతా , భారతీయ జనతా పార్టీ
- 1985[4]: చంద్రశేఖర్ ప్రభు , భారత జాతీయ కాంగ్రెస్
- 1990[5]: చంద్రకాంత్ పడ్వాల్ , శివసేన
- 1995[6]: చంద్రకాంత్ పడ్వాల్ , శివసేన
- 1999[7]: చంద్రకాంత్ పడ్వాల్ , శివసేన
- 2004[8]: అరవింద నెర్కర్ , శివసేన
- 2008 నుండి: సీటు లేదు.
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation Commission Order No. 18 dated 15 February 2006" (PDF). West Bengal. Government of West Bengal. Retrieved 15 October 2010.
- ↑ "Statistical Report on Generlal Election, 1978 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ "Statistical Report on Generlal Election, 1980 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ "Statistical Report on Generlal Election, 1985 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ "Statistical Report on Generlal Election, 1990 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ "Statistical Report on Generlal Election, 1995 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ "Statistical Report on Generlal Election, 1999 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ "Statistical Report on Generlal Election, 2004 to the Legislative Assembly of Maharastra". Election Commission of India. Retrieved 1 August 2022.