Jump to content

ఖానాపూర్ అట్పడి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
ఖానాపూర్ అట్పడి
Former Indian electoral constituency
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
పరిపాలనా విభాగంపశ్చిమ భారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
ఏర్పాటు తేదీ1978
రద్దైన తేదీ2008

ఖానాపూర్ అట్పడి శాసనసభ నియోజకవర్గం, మహారాష్ట్ర విధానసభలోని శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 1978 నుండి 2004 ఎన్నికల వరకు. 1972 ఎన్నికలవరకు ' ఖానాపూర్ ' విధానసభ స్థానం ఉండేది.ఆ తర్వాత శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులను పునర్నిర్మించి, ఖానాపూర్ శాసనసభ నియోజవర్గం పేరు ‘ఖానాపూర్ అట్పాడి’ గా మారింది.[1] 2008లో, సరిహద్దులు మళ్లీ గుర్తించబడ్డాయి. స్థానం పేరు కేవలం ఖానాపూర్‌గా మార్చబడింది.

ఇది కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Maharashtra Assembly Election Results in 1978". elections.in. Retrieved 2020-06-18.