భారతీయ అమెరికన్ల జాబితా
స్వరూపం
భారతీయ అమెరికన్లు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పౌరులు లేదా నివాసితులు, వారి కుటుంబ సంతతి వారు భారతదేశానికి చెందినవారు.[1][2] ఈ జాబితాలో తెలుగు వికీపీడియాలో వ్యాసాలు ఉన్న అన్ని రంగాలకు చెందిన భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యక్తులు ఉన్నారు.
- అక్షయ్ వెంకటేష్ గణిత శాస్త్రవేత్త
- అజయ్ బంగా, ప్రెసిడెంట్, సి.ఇ.వో. మాస్టర్ కార్డ్
- అజీజ్ అన్సారీ, నటుడు, హాస్యనటుడు
- అనన్య రాయ్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్
- అనిల్ కె.జైన్, కంప్యూటర్ శాస్త్రవేత్త, మిచిగాన్ స్టేట్ యూనివర్శిటీ ప్రొఫెసర్
- అను ఇమ్మాన్యుయేల్, నటి
- అనితా దేశాయి, నవలా రచయిత్రి
- అన్షు జైన్, కాంటర్ ఫిట్జ్‌గెరాల్డ్ అధ్యక్షుడు
- అపూర్వ గురు చరణ్, సినిమా నిర్మాత
- అభయ్ అష్టేకర్, భౌతిక శాస్త్ర ప్రొఫెసర్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ
- అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతి గ్రహీత
- అమర్ గోపాల్ బోస్, బోస్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు, చైర్మన్
- అమితాబ్ ఘోష్, రచయిత
- అరుణ్ నేత్రావళి, శాస్త్రవేత్త
- అరుణ మిల్లర్, మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్, యునైటెడ్ స్టేట్స్[3]
- అవంతిక వందనపు, నటి, నర్తకి
- అశోక్ గాడ్గిల్, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- అశోక్ దాస్, రోచెస్టర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- అస్రా నోమనీ, జర్నలిస్ట్
- ఆనంద మోహన్ చక్రవర్తి ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- ఆమ్రపాలి గ్యాన్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
- ఆశా పుత్లీ, గాయని-పాటల రచయిత్రి, నిర్మాత, నటి
- ఇంద్రా నూయి, పెప్సికో మాజీ సి.ఇ.వో
- ఇబ్రహీం ఖలీల్, క్రికెటర్
- ఇస్మత్ చుగ్తాయ్, రచయిత్రి
- ఈమని విజయ లక్ష్మి సామాజిక కార్యకర్త
- ఉపేంద్ర జె. చివుకుల, న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ సభ్యుడు (డెమోక్రటిక్)
- ఉమా పెమ్మరాజు, ఫాక్స్ న్యూస్ ఛానెల్ యాంకర్
- ఉషా వాన్స్, యునైటెడ్ స్టేట్స్ యొక్క రెండవ మహిళ
- ఏక్నాథ్ ఈశ్వరన్, ఆధ్యాత్మిక గురువు, రచయిత
- కమలా హారిస్ యునైటెడ్ స్టేట్స్ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు.
- కల్పనా చావ్లా, అంతరిక్ష వ్యోమగామి
- కవిత రాందాస్ ప్రెసిడెంట్, సి.ఇ.వో. గ్లోబల్ ఫండ్ ఫర్ ఉమెన్
- కిరణ్ దేశాయ్, రచయిత్రి, బుకర్ బహుమతి విజేత
- కౌశిక్ బసు కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- క్షమా సావంత్, సీటెల్ నగర మండలి సభ్యురాలు.
- గాయత్రి చక్రవర్తి స్పివాక్ కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- గీతా గోపినాథ్ అంతర్జాతీయ ద్రవ్య నిధి ముఖ్య ఆర్థికవేత్త
- గీతా మెహతా, రచయిత్రి
- చిత్ర బెనర్జీ దివకారుణి, రచయిత్రి
- జుంపా లహరి, పులిట్జర్ బహుమానం పొందిన రచయిత్రి
- జగదీష్ నట్వర్లాల్ భగవతి కొలంబియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- జగదీష్ శుక్లా, జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- జార్జ్ సుదర్శన్, భౌతిక శాస్త్రవేత్త, రచయిత
- జైశ్రీ ఓడిన్ హవాయి విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- జోగేష్ పతి, భౌతిక శాస్త్రవేత్త
- తిరునావుక్కరసు కుమారన్, క్రికెటర్
- దబ్బాల రాజగోపాల్ రెడ్డి కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం రోబోటిక్స్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకుడు
- ది గ్రేట్ ఖలీ, WWE ప్రో రెజ్లర్
- దీప్తి నావల్, నటి
- నందనా సేన్, నటి
- నారాయణ కొచ్చెర్లకోట, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మిన్నియాపాలిస్ అధ్యక్షుడు
- నిక్కీ హేలీ, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి
- నిషా దేశాయ్ బిస్వాల్, దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి
- నీనా దావులూరి, మిస్ అమెరికా
- పద్మ లక్ష్మి
- పద్మశ్రీ వారియర్, నియో కార్ల కంపెనీ మాజీ సి.ఇ.వో
- పరమహంస యోగానంద, యోగా గురువు ,సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ వ్యవస్థాపకుడు
- పరాగ్ అగర్వాల్, ట్విట్టర్ మాజీ సి.ఇ.వో.
- పూజా కుమార్, మోడల్
- పూజా బాత్రా, నటి
- ఫరీద్ జకారియా,టైమ్ పత్రికలో కాలమిస్ట్
- బాలమురళి అంబటి అతి పిన్న వయస్కుడైన డాక్టర్
- బిక్రమ్ చౌదరి యోగా గురువు, బిక్రమ్ యోగ స్థాపకుడు
- భారతీ ముఖర్జీ, రచయిత్రి, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- మంజుల్ భార్గవ ప్రిన్స్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్
- మల్లికా దత్, బ్రేక్ త్రూ మానవ హక్కుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
- మీరా నాయర్, దర్శకురాలు, నిర్మాత
- యల్లాప్రగడ సుబ్బారావు జీవరసాయన శాస్త్రవేత్త.
- రజత్ గుప్తా, మెకన్సీ అండ్ కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్
- రాజ కుమారి, గాయని, పాటల రచయిత్రి
- రాజా చారి వ్యోమగామి
- రాజీవ్ సూరి, నోకియా సి.ఇ.వో
- రిషి రెడ్డి, రచయిత్రి
- రీనా బెనర్జీ, కళాకారిణి
- రుచి సంఘ్వీ, డ్రాప్‌బాక్స్ ఆపరేషన్స్ మాజీ వీపీ
- రేవతి అద్వైతి, ఫ్లెక్స్ సీఈఓ.
- లిల్లి సింగ్, యూట్యూబర్
- వంశీ మూతా, వైద్యుడు-శాస్త్రవేత్త , గణన జీవశాస్త్రవేత్త
- విద్యా అయ్యార్, యూట్యూబర్
- వినయ్ తుమ్మలపల్లి (1954) బెలిజ్‌లో అమెరికా రాయబారి పనిచేశారు.
- విక్రమ్ సేఠ్, కవి, నవలా రచయిత
- వినోద్ ఖోస్లా, సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు.
- వినోద్ ధామ్, ఇంటెల్ పెంటియమ్ చిప్ ప్రాసెసర్‌ను డిజైన్ చేసిన వ్యక్తి
- విలయనూర్ ఎస్. రామచంద్రన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్
- వెంకటరామన్ రామకృష్ణన్ నోబెల్ బహుమతి గ్రహీత
- శంతను నారాయణ్,అడోబీ సిస్టెమ్స్ సి.ఇ.వో
- శిరీష బండ్ల, అంతరిక్ష ఇంజనీర్
- శ్రీకాంత్ శ్రీనివాసన్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ న్యాయమూర్తి
- శ్రీనివాస్ వరదన్ గణిత శాస్త్రవేత్త
- సంగీతా భాటియా, హార్వర్డ్-ఎంఐటి వైద్యురాలు
- సత్య ఎన్. అట్లూరి, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత
- సత్య నాదెళ్ల, మైక్రోసాఫ్ట్ సి.ఇ.వో
- సన్నీ లియోన్, నటి
- సబీర్ భాటియా, హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు
- సర్వదమన్ చౌలా గణిత శాస్త్రవేత్త
- సల్మాన్ అమిన్ ఖాన్, ఖాన్ అకాడమీ వ్యవస్థాపకుడు
- సల్మాన్ రష్దీ, నవలా రచయిత
- సిద్ శ్రీరామ్, గాయకుడు
- సుందర్ పిచై, గూగుల్ సి.ఇ.వో
- సునీతా విలియమ్స్, నాసా వ్యోమగామి
- సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత
- సుభాష్ కాక్, ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి
- సేతురామన్ పంచనాథన్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ డైరెక్టర్
- సౌరభ్ నేత్రవాల్కర్, అమెరికా క్రికెట్ కెప్టెన్
- స్వాతి మోహన్, నాసా అంతరిక్ష ఇంజనీర్
- హర్ దయాల్, గదర్ పార్టీ వ్యవస్థాపకుడు
- హరగోవింద్ ఖొరానా నోబెల్ బహుమతి గ్రహీత
- హరి కొండబోలు
- హరీశ్ చంద్ర గణిత శాస్త్రవేత్త
- హర్బజన్ సింగ్ ఖల్సా కుండలిని యోగా, సిక్కు మతాన్ని అమెరికాకు పరిచయం చేసిన వ్యక్తి
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ "A Growing Number of Indian Americans Are Leading America's Best Business Schools". Forbes.com. Retrieved 28 April 2021.
- ↑ "Dual Nationality - New Delhi, India - Embassy of the United States". Archived from the original on 17 March 2016. Retrieved 8 May 2016.
- ↑ Kaur, Brahmjot (November 9, 2022). "Aruna Miller makes history as first South Asian woman elected lieutenant governor in U.S." NBC News. Retrieved November 10, 2022.