Jump to content

పూజా బాత్రా

వికీపీడియా నుండి
పూజా బాత్రా
అందాల పోటీల విజేత
జననము (1975-10-27) 1975 అక్టోబరు 27 (వయసు 49)
ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం[1]
వృత్తి
  • నటి
  • మోడల్
ఎత్తు5 ft 10 in[2][3]
బిరుదు (లు)ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 1993
ప్రధానమైన
పోటీ (లు)
ఫెమినా మిస్ ఇండియా
(మిస్ ఇండియా 3)
(మిస్ ఇండియా ఇంటర్నేషనల్)
మిస్ ఇంటర్నేషనల్ 1993
(సెమి-ఫైనలిస్ట్)
భర్త
  • సోనూ ఎస్. అహ్లువాలియా
    (m. 2002; div. 2011)
  • (m. 2019)

పూజా బాత్రా షా (జననం 1975 అక్టోబరు 27) భారతీయ-అమెరికన్ నటి, మోడల్. ఆమె 1993లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకుంది.

వివాహం

[మార్చు]

బాత్రా 2002లో కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్. సోనూ [4] అహ్లువాలియాను వివాహం చేసుకుంది. ఆమె 2011 జనవరిలో ఆయన నుండి విడాకుల తీసుకుంది.[5]

పూజ 2019 జూన్లో నటుడు నవాబ్ షా ను[6][7] 2019 జూలైన ఢిల్లీలో ఆర్యసమాజ్లో రెండో వివాహం చేసుకుంది.[8][9]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర భాష
1995 ఆసై అతిథి పాత్ర తమిళం
సిసింద్రీ ఆమెనే తెలుగు
1997 విశ్వవిధాత పూనమ్ హిందీ
విరాసత్ అనిత హిందీ
భాయ్ పూజ హిందీ
చంద్రలేఖ లేఖ మలయాళం
1998 శం ఘనం రూప హిందీ
సాజిష్ రాచెల్ హిందీ
గ్రీకు వీరుడు శిరీష తెలుగు
1999 మేఘం స్వాతి మలయాళం
ఒరువన్ కల్పన తమిళం
హసీనా మాన్ జాయేగీ పూజా వర్మ హిందీ
2000 బాస్ యారీ రాఖో ప్రతిభ హిందీ
దైవతింటే మకాన్ సోనియా మలయాళం
కండుకొండైన్ కండుకొండైన్ నందిని వర్మ తమిళం
కహిన్ ప్యార్ న హో జాయే మోనా హిందీ
2001 ఇత్తెఫాక్ రోష్నీ హీరానందని హిందీ
దిల్ నే ఫిర్ యాద్ కియా సోనియా చోప్రా హిందీ
ఫర్జ్ సెడక్ట్రెస్ హిందీ
కుచ్ ఖట్టి కుచ్ మీతీ సావిత్రి హిందీ
జోడి నం.1 క్యాసినో నర్తకి హిందీ
నాయక్: రియల్ హీరో లైలా హిందీ
2003 తలాష్: ది హంట్ బిగిన్స్ కామిని హిందీ
పర్వాణ పర్వానా సహచరుడు హిందీ
2005 తాజ్ మహల్: ఎటర్నల్ లవ్ స్టోరీ నూర్ జహాన్ హిందీ
2011 హమ్ తుమ్ షబానా పూజ హిందీ
2015 ఏబీసీడీ 2 పూజా కోహ్లి హిందీ
2016 కిల్లర్ పంజాబీ [10] రీటా వాలియా పంజాబీ
2017 వన్ అండర్ ది సన్ కాథరిన్ వోస్ ఆంగ్ల
2017 మిర్రర్ గేమ్ షోనాలి హిందీ
2021 స్క్వాడ్ నందిని రాజ్‌పుత్ హిందీ

మలయాళం

[మార్చు]
సంవత్సరం సినిమా పేరు పాత్ర సహనటుడు
2001 చంద్రలేఖ లేఖ మోహన్ లాల్
2002 మేఘం శ్రీమతి. స్వాతి మమ్ముట్టి
2003 దైవతింటే మకాన్ సోనియా జయరామ్
2011 ఆగస్టు 15 శ్రీమతి. దేవి పెరుమాళ్ మమ్ముట్టి
2012 కర్మయోధ రాధికా మాధవ మీనన్ మోహన్ లాల్

అవార్డులు

[మార్చు]
సంవత్సరం అవార్డు వర్గం సినిమా ఫలితం
1998 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉత్తమ సహాయ నటి విరాసత్ ప్రతిపాదించబడింది [11]
ఉత్తమ మహిళా అరంగేట్రం ప్రతిపాదించబడింది [11]
స్క్రీన్ అవార్డులు ఉత్తమ సహాయ నటి ప్రతిపాదించబడింది [12]
మోస్ట్ ప్రామిసింగ్ న్యూకమర్ - ఫిమేల్ ప్రతిపాదించబడింది [12]
జీ సినీ అవార్డులు సహాయ పాత్రలో ఉత్తమ నటుడు - స్త్రీ ప్రతిపాదించబడింది [13]
ఉత్తమ మహిళా అరంగేట్రం ప్రతిపాదించబడింది [13]
2006 స్క్రీన్ అవార్డులు ఉత్తమ నటి తాజ్ మహల్: ఎటర్నల్ లవ్ స్టోరీ ప్రతిపాదించబడింది

మూలాలు

[మార్చు]
  1. "Where is Miss India winner, 'Virasat' actor Pooja Batra now? Find out". DNA India (in ఇంగ్లీష్). 28 October 2021. Retrieved 6 June 2022.
  2. "Pooja Batra Gets the Royal Ignore at Cannes 2016, Even After Having 'Influential' Friends. Surprising!". dailybhaskar (in ఇంగ్లీష్). 18 May 2016. Retrieved 9 October 2020.
  3. "The Tribune - Windows - Featured story". www.tribuneindia.com. 1 April 2000. Retrieved 9 October 2020.
  4. "A Healthy Mantra – Pooja Batra". 10 January 2009. Archived from the original on 18 March 2009. Retrieved 1 May 2016.
  5. "Pooja Batra wants out". Mid-Day. 28 January 2011. Retrieved 28 January 2011.
  6. "Pooja Batra finds her soulmate in Tiger Zinda Hai actor Nawab Shah. See their pics here". Hindustan Times. 19 June 2019. Retrieved 19 June 2019.
  7. "Actors Pooja Batra and Nawab Shah find soulmates in each other! See photos". DNA India. 19 June 2019. Retrieved 19 June 2019.
  8. "Pooja Batra confirms marrying Nawab Shah: 'He is the man I want to spend rest of my life with'. See pics". Hindustan Times (in ఇంగ్లీష్). 15 July 2019. Archived from the original on 26 మార్చి 2021. Retrieved 15 July 2019.
  9. "Pooja Batra on marriage with Nawab Shah: He was ready to propose to me right after we met". India Today (in ఇంగ్లీష్). 15 July 2019. Retrieved 15 July 2019.
  10. "Pooja Batra makes debut in Punjabi films". The Indian Express. Press Trust of India. 29 April 2015. Retrieved 1 May 2016.
  11. 11.0 11.1 "43rd Filmfare Awards 1998 Nominations". Indian Times. The Times Group. Archived from the original on 6 July 2007. Retrieved 26 June 2021.
  12. 12.0 12.1 "The 4th Screen Awards Nominations: Bollywood's best to vie for Screen-Videocon awards". The Indian Express. 9 January 1998. Retrieved 6 August 2021.
  13. 13.0 13.1 "1st Zee Cine Awards 1998 Popular Award Categories Nominations". Zee Television. Zee Entertainment Enterprises. Archived from the original on 19 February 1998. Retrieved 6 August 2021.

బయటి లింకులు

[మార్చు]