ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

 

ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్ - తెలుగు
2023 గ్రహీత: శ్వేత మోహన్
Awarded forతెలుగు చలనచిత్రాలలో ఉత్తమ నేపథ్య గాయని
దేశంభారతదేశం
అందజేసినవారుఫిల్మ్‌ఫేర్
మొదటి బహుమతికె. ఎస్. చిత్ర, వర్షం
(2004)
Currently held byశ్వేత మోహన్, సార్
(2023)
Most awardsకె. ఎస్. చిత్ర (3)
Most nominationsశ్రేయ ఘోషాల్ (9)

ఉత్తమ నేపథ్య గాయనిగా ఫిలింఫేర్ అవార్డును తెలుగు చిత్రాలకు దక్షిణాది వార్షిక ఫిల్మ్‌ఫేర్ అవార్డులలో భాగంగా ఫిల్మ్‌ఫేర్ పత్రిక అందజేస్తుంది. తెలుగులో మొదటి అవార్డు 2004లో ఇవ్వబడింది. 1997-2004 కాలంలో, నాలుగు భాషా పరిశ్రమలలోని గాయకుల లింగంతో సంబంధం లేకుండా ఒక సాధారణ అవార్డు ఇవ్వబడింది. కె. ఎస్. చిత్ర మొదటి గ్రహీత, అత్యధిక విజయాలు సాధించిన రికార్డు కూడా కలిగి ఉంది. పాటలు పాడిన వారిలో నిత్య మేనన్, శ్రుతి హాసన్ వంటి హీరోయిన్స్ కూడా ఉన్నారు.

విజేతలు

[మార్చు]
సంవత్సరం గాయని సినిమా పాట మూలం
2023 శ్వేత మోహన్ సార్ "మాస్టారు మాస్టారు"
2022 చిన్మయి శ్రీపాద సీతా రామం "ఓ ప్రేమా" [1]
2020 / 21 ఇంద్రావతి చౌహాన్ పుష్ప: ది రైజ్ "ఊ అంటావా ఉ ఊ అంటావా" [2]
2018 శ్రేయా ఘోషల్ భాగమతి "మందారా మందారా" [3]
2017 మధు ప్రియా ఫిదా "వచ్చిండే" [4]
2016 కె. ఎస్. చిత్ర నేను శైలజ "ఈ ప్రేమకి" [5]
2015 గీతా మాధురి బాహుబలి:ద బిగినింగ్ "జీవనధి" [6]
2014 సునీత ఊహలు గుసగుసలాడే "ఏం సందేహం లేదు" [7]
2013 కె. ఎస్. చిత్ర సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "సీతమ్మ వాకిట్లో" [8]
2012 సుచిత్రా బిజినెస్ మేన్ "సార్ ఒస్తారా" [9]
2011 శ్రేయా ఘోషల్ శ్రీరామ రాజ్యం "జగధానంద కారక" [10]
2010 గీతా మాధురి గోలిమార్ "మగాళ్లు" [11]
2009 ప్రియా హిమేష్ ఆర్య 2 "రింగా రింగా"
2008 శ్వేతా పండిట్ కొత్త బంగారు లోకం "నేనని నీవని"
2007 సాధన సర్గమ్ మున్నా "మనసా"
2006 మమతా మోహన్ దాస్ రాఖీ "రాఖీ రాఖీ"
2005 స్మిత అనుకోకుండ ఒక రోజు "ఎవరైనా చూసుంటారా"
2004 కె. ఎస్. చిత్ర వర్షం "న్యూ ఇయర్" [12]

నామినేషన్లు

[మార్చు]

2000లలో

[మార్చు]

2005: స్మిత - "ఎవరైనా చూసుంటారా" - అనుకోకుండ ఒక రోజు

2006: మమతా మోహన్ దాస్ - రాఖీ

2008: శ్వేతా పండిట్ - "నేనని నీవని" - కొత్త బంగారు లోకం

2009: ప్రియా హిమేష్ - "రింగ రింగ" - ఆర్య 2

2010లలో

[మార్చు]

2010: గీతా మాధురి - "మగాళ్లు" - గోలీమార్

2011: శ్రేయా ఘోషల్ - "జగధానంద కారక" - శ్రీరామరాజ్యం

2012: సుచిత్ర - "సార్ ఒస్తారా" - బిజినెస్ మేన్

2013: కె. ఎస్. చిత్ర - "సీతమ్మ వాకిట్లో" - సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

2014: సునీత - "ఏ సందేహం లేదు" - ఊహలు గుసగుసలాడే

2015: గీతా మాధురి - "జీవనధి" - బాహుబలిః ది బిగినింగ్

2016: కె. ఎస్. చిత్ర - "ఈ ప్రేమకి" - నేను శైలజ

2017: మధు ప్రియా - 'వచ్చిండే' - ఫిదా

2018: శ్రేయా ఘోషల్ - "మందారా మందారా" - భాగమతి

2020లలో

[మార్చు]

2020-2021 ఇంద్రావతి చౌహాన్ - "ఊ అంటావా ఊ ఊ అంటావా" - పుష్పః ది రైజ్

2022: చిన్మయీ శ్రీపాద - "ఓ ప్రేమ" - సీతా రామం

2023: శ్వేతా మోహన్ - 'మాస్టారు మాస్టారు' - సార్

రికార్డుల పట్టిక

[మార్చు]
విశేషం గాయని రికార్డు
అత్యధిక అవార్డులు కె. ఎస్. చిత్ర 3
అత్యధిక నామినేషన్లు శ్రేయా ఘోషల్ 9
వరుసగా అత్యధిక నామినేషన్లు 5 (2012-2016)
అతి పిన్న వయస్కురాలైన విజేత మధు ప్రియా 20 సంవత్సరాలు
అత్యంత పెద్ద విజేత కె. ఎస్. చిత్ర 53 సంవత్సరాలు

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Winners of the 68th Filmfare Awards South (Telugu) 2023 | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2024-07-12.
  2. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018".
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-12-22. Retrieved 2019-12-22.
  4. "Winners of the 65th Jio Filmfare Awards (South) 2018".
  5. "Winners of the 64th Jio Filmfare Awards (South)".
  6. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)".
  7. "Winners of 62nd Britannia Filmfare Awards South".
  8. "Winners of 61st Idea Filmfare Awards South".
  9. "List of Winners at the 60th Idea Filmfare Awards (South)".
  10. "59th Idea Filmfare Awards South (Winners list)".
  11. "58th Idea Filmfare Awards South 2011 Winners - 8PM News - Telugu News Online Porta". Archived from the original on 2014-01-10.
  12. "Filmfare 2004 Awards for South Indian Films".