హాయ్ నాన్న
స్వరూపం
హాయ్ నాన్న | |
---|---|
దర్శకత్వం | శౌర్యువ్ |
రచన | శౌర్యువ్ |
పాటలు | |
నిర్మాత | మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాను జాన్ వర్గీస్ |
కూర్పు | ప్రవీణ్ ఆంథోనీ |
సంగీతం | హేశం అబ్దుల్ వహాబ్ |
నిర్మాణ సంస్థ | వైర ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీs | 7 డిసెంబరు 2023(థియేటర్) 4 జనవరి 2024 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
హాయ్ నాన్న 2023లో విడుదలైన తెలుగు సినిమా. వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను అక్టోబర్ 15న విడుదల చేసి సినిమాను డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలై[1], 2024 జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
నటీనటులు
[మార్చు]- నాని
- మృణాల్ ఠాకూర్[3]
- బేబీ కియారా ఖన్నా
- జయరామ్
- ప్రియదర్శి
- శృతి హాసన్
- అంగద్ బేడి
- హేమయత్ రెహమాన్
- నాజర్
- విరాజ్ అశ్విన్
- శిల్పా తులస్కర్
- ద్రిష్టి తల్వార్
- రితిక నాయక్
- నేహా శర్మ - అతిధి పాత్రలో
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "సమయమా[4]" | అనంత శ్రీరామ్ | అనురాగ్ కులకర్ణి & సితార కృష్ణకుమార్ | 3:24 |
2. | "గాజు బొమ్మ" | అనంత శ్రీరామ్ | హేశం అబ్దుల్ వహాబ్ | 4:26 |
3. | "ప్రాణం అల్లాడి పొద అమ్మాడి[5]" | కృష్ణకాంత్ | కాల భైరవ, శక్తిశ్రీ గోపాలన్ | 3:39 |
4. | "ఒడియమ్మ" | అనంత శ్రీరామ్ | ధృవ్ విక్రమ్, శ్రుతి హాసన్, చిన్మయి శ్రీపాద | 3:15 |
5. | "ఇదే ఇదే" | కృష్ణకాంత్ | హేశం అబ్దుల్ వహాబ్ | 3:30 |
6. | "చేదు నిజం" | కృష్ణకాంత్ | గీతా మాధురి , వినీత్ శ్రీనివాసన్ | 4:17 |
7. | "అసలేలా" | అనంత శ్రీరామ్ | శక్తిశ్రీ గోపాలన్, అనురాగ్ కులకర్ణి | 1:06 |
8. | "అడిగా" | కృష్ణకాంత్ | కార్తీక్ | 3:31 |
9. | "నీదే నీదే" | అనంత శ్రీరామ్ | అవని మల్హర్ | 3:16 |
10. | "ఎన్నో ఎన్నో" | అనంత శ్రీరామ్ | భావన ఇస్వీ | 1:06 |
మొత్తం నిడివి: | 31:33 |
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: వైర ఎంటర్టైన్మెంట్స్
- నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి
- దర్శకత్వం: శౌర్యువ్
- రచన సహకారం: నాగేంద్ర కాశి[6][7]
- సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్ ISC
- సంగీతం: హేశం అబ్దుల్ వహాబ్
- ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
- ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఈవీవీ సతీష్
- కాస్ట్యూమ్ డిజైనర్: శీతల్ శర్మ
మూలాలు
[మార్చు]- ↑ Andhra Jyothy (31 January 2023). "కొత్తవాళ్లతో తగ్గేదే లే!". Archived from the original on 31 January 2023. Retrieved 31 January 2023.
- ↑ Andhrajyothy (27 December 2023). "ఓటీటీలోకి నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఎప్పటినుంచంటే!". Archived from the original on 4 January 2024. Retrieved 4 January 2024.
- ↑ Zee News Telugu (1 August 2023). "నాని 'హాయ్ నాన్న' నుంచి మృణాల్ ఫస్ట్ లుక్ అదిరింది..!". Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
- ↑ TV9 Telugu (16 September 2023). "హాయ్ నాన్న నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న 'సమయమా' సాంగ్." Archived from the original on 23 October 2023. Retrieved 23 October 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (4 November 2023). "'ప్రాణం అల్లాడి పొద అమ్మాడి'.. 'హాయ్ నాన్న' నుంచి రొమాంటిక్ సాంగ్". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
- ↑ Eenadu (11 December 2023). "మట్టి కథలంటే ఇష్టం". Archived from the original on 11 December 2023. Retrieved 11 December 2023.
- ↑ Andhrajyothy (13 December 2023). "సాహిత్య మూలాలే సినిమాల్లో నిలబెట్టాయి". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.