మృణాల్ ఠాకూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మృణాల్ ఠాకూర్
జననం (1992-08-01) 1992 ఆగస్టు 1 (వయసు 32)[1]
విద్యాసంస్థకీషీన్ చాంద్ చెల్లారామ్ కాలేజీ
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2012–ప్రస్తుతం

మృణాల్ ఠాకూర్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2012లో ముజ్సే కుచ్ కెహెతి...ఏ ఖామోషియాన్ అనే హిందీ సీరియల్ ద్వారా నటనారంగంలోకి అడుగుపెట్టి 2014లో 'విట్టి దండు' అనే మరాఠి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మృణాల్ ఠాకూర్ ఆ తరువాత మారుతితో పాటు హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది.[3][4]

నటించిన సినిమాలు

[మార్చు]
సంవత్సరం పేరు పాత్ర భాషా ఇతర
2014 విట్టి దండు సంధ్య మీనాక్షిని మరాఠీ [5]
సురాజ్య డా. స్వప్న మరాఠీ [6]
2018 లవ్ సోనియా సోనియా హిందీ [7]
2019 సూపర్ 30 సుప్రియ హిందీ [8]
బట్ల హౌస్ నందిత హిందీ [9]
2020 ఘోస్ట్ స్టోరీస్ ఇరామి "ఇరా" హిందీ [10]
2021 తూఫాన్ డా. అనన్య హిందీ [11]
ధమకా సౌమ్య హిందీ [12]
2022 జెర్సీ విద్య హిందీ [13]
సీతా రామం సీత తెలుగు [14]
జహాన్ గజల్ షార్ట్ ఫిల్మ్
2023 సెల్ఫీ "కుడియే నీ తేరి"

పాటలో ప్రత్యేక పాత్ర

గుమ్రాహ్ శివాని మాథుర్ హిందీ
లస్ట్ స్టోరీస్ 2 వేదం హిందీ R. బాల్కీ విభాగం
ఆంక్ మిచోలీ పారో సింగ్ హిందీ
పిప్పా రాధా మెహతా హిందీ
హాయ్ నాన్నా యష్నా / వర్ష తెలుగు
2024 ఫ్యామిలీ స్టార్ TBA చిత్రీకరణ
పూజా మేరీ జాన్ పూజ హిందీ పోస్ట్ ప్రొడక్షన్

మూలాలు

[మార్చు]
  1. "Happy Birthday, Mrunal Thakur". India Today. 1 May 2018. Archived from the original on 21 July 2020. Retrieved 23 May 2020.
  2. "Recognition in film industry is not a thing of luck but of constant hard work: Mrunal Thakur". The Week. 10 December 2019. Archived from the original on 21 July 2020. Retrieved 23 May 2020.
  3. Andhra Jyothy (27 February 2022). "సీరియల్‌ నటి.. సూపర్‌ సక్సెస్‌!". Archived from the original on 27 February 2022. Retrieved 27 February 2022.
  4. Eenadu (2 October 2022). "రైల్లోంచి దూకేద్దామనుకున్నా..." Archived from the original on 3 October 2022. Retrieved 3 October 2022.
  5. "I'm Excited About My 'Lavani' Performance in 'Viti-Dandu': Mrunal Thakur". Zee TV. November 2014. Archived from the original on 21 June 2020. Retrieved 23 May 2020.
  6. "Surajya (Marathi) / Socially Relevant". The Indian Express. 25 April 2014. Archived from the original on 21 June 2020. Retrieved 23 May 2020.
  7. "Mrunal Thakur : I had nervous breakdowns while filming 'Love Sonia'". The Times of India. 1 September 2018. Archived from the original on 2 September 2018. Retrieved 23 May 2020.
  8. "Mrunal Thakur on working with Hrithik Roshan in Super 30". India Today. 2 July 2019. Archived from the original on 21 June 2020. Retrieved 23 May 2020.
  9. "Mrunal Thakur on working with John Abraham for Batla House". Hindustan Times. 16 July 2019. Archived from the original on 22 June 2020. Retrieved 23 May 2020.
  10. "Mrunal Thakur Talks About Dead Grandmas And Ghost Stories". Man's World. Archived from the original on 9 August 2020. Retrieved 23 May 2020.
  11. "Mrunal Thakur starts shooting for Farhan Akhtar starrer 'Toofan'". The Times of India. 11 October 2019. Archived from the original on 6 January 2020. Retrieved 23 May 2020.
  12. "Mrunal Thakur to star opposite Kartik Aaryan in Dhamaka!". filmfare.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 September 2021. Retrieved 24 September 2021.
  13. "Mrunal Thakur Joins Shahid Kapoor in Jersey". CNN-News18. 19 November 2019. Archived from the original on 20 June 2020. Retrieved 23 May 2020.
  14. "Sita Ramam glimpse: Rashmika Mandanna's Afreen is on a mission to make Dulquer Salmaan, Mrunal Thakur win". The Indian Express. 10 April 2022.