Jump to content

పూణే

అక్షాంశ రేఖాంశాలు: 18°32′N 73°51′E / 18.53°N 73.85°E / 18.53; 73.85
వికీపీడియా నుండి
(పూణె నుండి దారిమార్పు చెందింది)
  ?పూణే
మహారాష్ట్ర • భారతదేశం
మారుపేరు: డక్కన్ రాణి
శనివార్ వాడ, పీష్వాల రాజసౌధం
శనివార్ వాడ, పీష్వాల రాజసౌధం
శనివార్ వాడ, పీష్వాల రాజసౌధం
అక్షాంశరేఖాంశాలు: 18°32′N 73°51′E / 18.53°N 73.85°E / 18.53; 73.85
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
1,359 కి.మీ² (525 sq mi)
• 560 మీ (1,837 అడుగులు)
జిల్లా (లు) పూణే జిల్లా
తాలూకాలు హవేలీ తాలూక
జనాభా
జనసాంద్రత
Metro
50,64,700 (2008 నాటికి)
• 7,214/కి.మీ² (18,684/చ.మై)
• 56,95,000 (8వది) (2008)
మేయర్ రాజ్‌లక్ష్మి భొసాలే
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
వాహనం

• 411 0xx
• +91(20)
• MH 12 (పుణె), MH 14 (పింప్రి-చించ్‌వడ్)
వెబ్‌సైటు: www.pune.gov.in

పూణే పశ్చిమ భారతదేశం లోని మహారాష్ట్ర అనే రాష్టంలో ఉంది. ఈ నగరం పూణే జిల్లా రాజధాని. 4.5 మిలియన్ల జనాభాతో ఇది భారతదేశంలోని ఎనిమిదవ అతి పెద్ద నగరంగా, మహారాష్ట్రలో రెండవ అతి పెద్ద నగరంగా ఉంది. ముంబాయి మహానగరం నుండి ఇది సుమారు 160 నుంచి 180 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం. ఇది మరాఠీయుల సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుంది. ఇది ఎన్నో గొప్ప విద్యాసంస్థలకు ప్రసిద్ధిగాంచింది. అందుకే దీనిని "ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ద ఈస్ట్" (ఆక్స్ ఫోర్డ్ ఆఫ్ ఇండియా) అని పిలుస్తారు. జాతీయ వైరాలజీ పరిశోధన సంస్థ ఇక్కడ ఉంది.

ప్రముఖులు

[మార్చు]

పూణే నగరంలో జన్మించిన కొందరు ప్రముఖులు:

ఇవికూడా చూడండి

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=పూణే&oldid=4293943" నుండి వెలికితీశారు