నయాబ్ సింగ్ సైనీ రెండవ మంత్రివర్గం
నయాబ్ సింగ్ సైనీ రెండవ మంత్రివర్గం | |
---|---|
హర్యానా 25వ రాష్ట్ర | |
2024 - ప్రస్తుతం | |
రూపొందిన తేదీ | 17 అక్టోబర్ 2024 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
ముఖ్యమంత్రి | నయాబ్ సింగ్ సైనీ |
మంత్రుల మొత్తం సంఖ్య | 14 |
పార్టీ | భారతీయ జనతా పార్టీ |
సభ స్థితి | మెజారిటీ ప్రభుత్వం 51 / 90 (57%) |
ప్రతిపక్ష పార్టీ | ఐఎన్‌సీ |
ప్రతిపక్ష నేత | భూపిందర్ సింగ్ హూడా |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2024 ఎన్నికలు |
శాసనసభ నిడివి(లు) | హర్యానా 15వ శాసనసభ (అక్టోబర్ 2024 నుండి) |
అంతకుముందు నేత | నయాబ్ సింగ్ సైనీ మంత్రివర్గం |
2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత బీజేపీ ప్రభుత్వం నయాబ్ సింగ్ సైనీ రెండవసారి హర్యానా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 అక్టోబర్ 2024న మంత్రిమండలి ఏర్పాటైంది.[1] సైనీతో పాటు మరో 13 మంది శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.[2][3][4]
క్యాబినెట్ మంత్రులు
[మార్చు]మంత్రిత్వ శాఖలు | మంత్రి | పదవీ బాధ్యతలు నుండి | పదవీ బాధ్యతలు వరకు | పార్టీ | |
---|---|---|---|---|---|
ముఖ్యమంత్రి
హోమ్ ఫైనాన్స్ లా అండ్ జస్టిస్ ఎక్సైజ్ అండ్ టాక్సేషన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఏ మంత్రికి కేటాయించబడని ఇతర శాఖలు . |
నయాబ్ సింగ్ సైనీ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
ఎనర్జీ
ట్రాన్స్‌పోర్ట్ లేబర్ |
అనిల్ విజ్ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
అభివృద్ధి & పంచాయతీ
గనులు & భూగర్భ శాస్త్రం |
క్రిషన్ లాల్ పన్వార్ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
పరిశ్రమలు & వాణిజ్య
పర్యావరణ అడవులు & వైల్డ్ లైఫ్ విదేశీ సహకారం సైనిక్ & అర్ధ సైనిక్ సంక్షేమం |
రావ్ నర్బీర్ సింగ్ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
పాఠశాల విద్య
ఉన్నత విద్య ఆర్కైవ్స్ పార్లమెంటరీ వ్యవహారాలు |
మహిపాల్ దండా | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
రెవెన్యూ & విపత్తు నిర్వహణ
పట్టణ స్థానిక సంస్థలు పౌర విమానయానం |
విపుల్ గోయెల్ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
సహకార
జైళ్ల ఎన్నికల వారసత్వం & పర్యాటకం |
అరవింద్ కుమార్ శర్మ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
వ్యవసాయం & రైతుల సంక్షేమం
పశుసంవర్ధక & డైరీయింగ్ ఫిషరీస్ |
శ్యామ్ సింగ్ రాణా | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్
పబ్లిక్ వర్క్స్ (భవనం & రోడ్లు) |
రణ్‌ధీర్ సింగ్ గాంగ్వా | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
సామాజిక న్యాయం, సాధికారత
SCలు & BCల సంక్షేమం & అంత్యోదయ (SEWA) హాస్పిటాలిటీ ఆర్కిటెక్చర్ |
క్రిషన్ కుమార్ బేడీ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
మహిళలు & శిశు అభివృద్ధి
నీటిపారుదల & నీటి వనరులు |
శృతి చౌదరి | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
ఆరోగ్య
వైద్య విద్య & పరిశోధన ఆయుష్ |
ఆర్తి సింగ్ రావు | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ |
రాష్ట్ర మంత్రులు
[మార్చు]మంత్రిత్వ శాఖలు | మంత్రి | పదవీ బాధ్యతలు నుండి | పదవీ బాధ్యతలు వరకు | పార్టీ | |
---|---|---|---|---|---|
రాష్ట్ర మంత్రి (స్వతంత్ర భాద్యత)
ఆహార
పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల
ప్రింటింగ్ & స్టేషనరీ |
రాజేష్ నగర్ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ | |
రాష్ట్ర మంత్రి (స్వతంత్ర భాద్యత)
యూత్ ఎంపవర్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
స్పోర్ట్స్ |
గౌరవ్ గౌతమ్ | 17 అక్టోబర్ 2024 | ప్రస్తుతం | బీజేపీ |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Eenadu (17 October 2024). "హరియాణా నూతన సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం". Retrieved 17 October 2024.
- ↑ India Today (21 October 2024). "Haryana government allocates portfolios; Nayab Saini keeps home, finance" (in ఇంగ్లీష్). Retrieved 26 October 2024.
- ↑ The New Indian Express (21 October 2024). "Haryana cabinet portfolios allocated: CM Saini keeps Home, Finance; Vij gets Transport" (in ఇంగ్లీష్). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.
- ↑ The Hindu (21 October 2024). "Haryana portfolios allocated; CM Nayab Saini keeps Home, Finance" (in Indian English). Archived from the original on 5 November 2024. Retrieved 5 November 2024.