ప్రమోద్ సావంత్ రెండో మంత్రివర్గం
స్వరూపం
ప్రమోద్ సావంత్ రెండో మంత్రివర్గం | |
---|---|
గోవా మంత్రిమండలి | |
రూపొందిన తేదీ | 28 మార్చి 2022 |
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు | |
అధిపతి | Governor |
ప్రభుత్వ నాయకుడు | ప్రమోద్ సావంత్ |
పార్టీలు | |
సభ స్థితి | మెజారిటీ |
ప్రతిపక్ష నేత | యూరీ అలెమావో |
చరిత్ర | |
ఎన్నిక(లు) | 2022 |
అంతకుముందు నేత | సావంత్ 1వ మంత్రివర్గం |
ప్రమోద్ సావంత్ రెండో మంత్రివర్గం 2022 గోవా శాసనసభ ఎన్నికలు జరిగిన తరువాత 2022 మార్చి 28న ఉనికిలోకి వచ్చింది. సావంత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు గోవా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా పనిచేశారు.[1] ముఖ్యమంత్రి సావంత్‌తో పాటు 11మంది మంత్రులును 2022 మార్చి 28న గవర్నరు పి.ఎస్. శ్రీధరన్ పిళ్ళై ప్రమాణస్వీకారం చేయించారు.
మంత్రుల మండలి
[మార్చు]2022 మార్చి నాటికి
Portfolio | Minister | Took office | Left office | Party | Ref | |
---|---|---|---|---|---|---|
| 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | [1] | ||
| 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | |||
| రవి నాయక్ | 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| సుభాష్ శిరోద్కర్ | 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| మౌవిన్ గోడిన్హో | 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| రోహన్ ఖౌంటే | 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| గోవింద్ గౌడ్ | 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| అలీక్సో సెక్వేరా | 19 నవంబరు 2023 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| అటానాసియో మోన్సెరేట్ | 28 మార్చి 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| సుభాష్ ఫాల్ దేశాయ్ | 9 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP | ||
| సుదిన్ ధవలికర్ | 9 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ | ||
| నీలకాంత్ హలర్ంకర్ | 9 ఏప్రిల్ 2022 | పదవిలో ఉన్నవ్యక్తి | BJP |
- 2022 మార్చి నాటికి
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Swearing-in of Pramod Sawant as Goa CM on March 28, he inspects venue". ThePrint. 24 March 2022. Retrieved 25 March 2022.
బాహ్య లింకులు
[మార్చు]- "Departments | Government of Goa". Government of Goa | Official Portal. Retrieved 5 April 2022.