మణిపూర్ ప్రభుత్వం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Government of Manipur
Manipur Leingāk
Emblem of the Government of Manipur
Seat of GovernmentImphal
చట్ట వ్యవస్థ
Assembly
SpeakerThokchom Satyabrata Singh
Deputy SpeakerVacant
Members in Assembly60
కార్యనిర్వహణ వ్యవస్థ
GovernorAnusuiya Uikey
Chief MinisterNongthombam Biren Singh
Judiciary
High CourtManipur High Court
Chief JusticeJustice Siddharth Mridul

మణిపూర్ ప్రభుత్వం, దీనిని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని పిలుస్తారు. ఇది మణిపూర్ రాష్ట్రం, దాని 16 జిల్లాలకు అత్యున్నత పాలనా అధికారసంస్థ. ఇది మణిపూర్ గవర్నరు నేతృత్వంలోని ఎగ్జిక్యూటివ్, న్యాయవ్యవస్థ, శాసనశాఖ (మణిపూర్ శాసనసభ) కలిగి ఉంటుంది.

భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, మణిపూర్ రాష్ట్రాధినేత గవర్నరు, ఈ పదవికి కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు, సూచించిన వ్యక్తిని భారత రాష్ట్రపతి నియమిస్తాడు. గవర్నరు పదవి చాలా వరకు లాంఛనప్రాయమైనది. ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేతగా కొనసాగుతాడు. కార్యనిర్వాహక అధికారాలు చాలా వరకు ముఖ్యమంత్రికి ఉంటాయి. ఇంఫాల్ మణిపూర్ రాజధాని. విధానసభ (లెజిస్లేటివ్ అసెంబ్లీ), సెక్రటేరియట్ ఇంఫాల్ నగరంలో ఉన్నాయి. మణిపూర్ హైకోర్టు రాష్ట్రంలో తలెత్తే కేసులకు సంబంధించిన వ్యవహారాలుపై అధికార పరిధిని కలిగిఉంది.[1]

మంత్రి మండలి

[మార్చు]

Second N. Biren Singh ministry

ఇది కూడ చూడు

[మార్చు]
  • N. బీరెన్ సింగ్ మంత్రిత్వ శాఖ

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Jurisdiction and Seats of Indian High Courts". PMKVY Manipur State. Government of Manipur. Archived from the original on 24 November 2020. Retrieved 12 May 2017.

వెలుపలి లంకెలు

[మార్చు]