Jump to content

నగరికటకం శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

నగరికటకం శాసనసభ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన నగరికటకం శాసనసభ నియోజకవర్గం, 1977లో రద్దయ్యి ఆమదాలవలస శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1][2]

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1972 నగరికటకం పైడి శ్రీరామమూర్తి పు స్వతంత్ర అభ్యర్థి 28467 తమ్మినేని పాపారావు పు కాంగ్రేసు 23291
1967 నగరికటకం తమ్మినేని పాపారావు పు కాంగ్రేసు 24186 డి.జగన్నాధరావు పు స్వతంత్ర పార్టీ 20821
1962 నగరికటకం తమ్మినేని పాపారావు పు కాంగ్రేసు 13267 డి.జగన్నాధరావు పు జనసంఘ్ 10200
1955 నగరికటకం తమ్మినేని పాపారావు పు స్వతంత్ర అభ్యర్థి 15492 కిల్లి అప్పలనాయుడు పు కృషికార్ లోక్ పార్టీ 11017

మూలాలు

[మార్చు]
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 13.
  2. "కాలగర్భంలో కలిసిన పది నియోజకవర్గాలు". ఆంధ్రజ్యోతి. 18 April 2024. Retrieved 28 September 2024.