పంచకావ్యాలు
స్వరూపం
(తెలుగు పంచకావ్యాలు నుండి దారిమార్పు చెందింది)
తెలుగు సాహిత్యంలో ఐదు ప్రముఖ రచనలు "పంచ కావ్యములు"గా లేదా "పంచ ప్రబంధములు"గా ప్రసిద్ధి చెందాయి.
- మను చరిత్రము - అల్లసాని పెద్దన[1]
- పాండురంగ మాహాత్మ్యము - తెనాలి రామకృష్ణుడు
- ఆముక్త మాల్యద - కృష్ణదేవరాయలు
- వసు చరిత్రము - రామరాజ భూషణుడు.[2]
- శృంగార నైషధం - శ్రీనాథుడు
సంస్కృత భాషలో పంచ కావ్యాలుగా ప్రసిద్ధి చెందినవి :
- రఘువంశము ( కాళిదాసు రచన),
- కుమారసంభవము ( కాళిదాసు రచన),
- మేఘసందేశము ( కాళిదాసు రచన),
- కిరాతార్జునీయము (భారవి రచన),
- శిశుపాలవధ (మాఘుని రచన)
- పంపభారతము (పంపకవి రచన)
- ఆది పురాణము ()
- శాంతిపురాణము
- గదా యుద్ధము
- కర్ణాట కాదంబరి.
- శిలప్పదిగారం
- మణిమేఖల
- జీవక చింతామణి
- వళయాపతి
- కుండలకేశి
మూలాలు
[మార్చు]- ↑ "Allasani Peddana". vedapanditulu.net. Archived from the original on 2012-08-04. Retrieved 2008-10-10.
- ↑ Sonti, Venkata Suryanarayana Rao. "Panchakavyas in Telugu Literature". mihira.com. Archived from the original on 2005-05-03. Retrieved 2008-10-10.
- ↑ A history of Kanarese literature. Retrieved 1 August 2020.
- ↑ Historical sketches of ancient Dekhan. Retrieved 1 August 2020.