జలార్ణవం రాగం
స్వరూపం
ఆరోహణ | S R₁ G₁ M₂ P D₁ N₂ Ṡ |
---|---|
అవరోహణ | Ṡ N₂ D₁ P M₂ G₁ R₁ S |
జలార్ణవం రాగము కర్ణాటక సంగీతంలో ఒక రాగం. ఇది 72 మేళకర్త రాగాల వ్యవస్థలో 38వ మేళకర్త రాగము. ముత్తుస్వామి దీక్షితులు కర్ణాటక సంగీత పాఠశాలలో ఈ రాగాన్ని "జగన్మోహనం" అంటారు. [1][2][3]
రాగ లక్షణాలు
[మార్చు]- ఆరోహణ: స రి గ మ ప ధ ని స
- (S R1 G1 M2 P D1 N2 S)
- అవరోహణ: స ని ధ ప మ గ రి స
- (S N2 D1 P M2 G1 R1 S)
ఈ రాగంలో వినిపించే స్వరాలు : శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, ప్రతి మధ్యమం, శుద్ధ ధైవతం, కైశికి నిషాధం. ఈ సంపూర్ణ రాగం 2వ మేళకర్త రాగమైన రత్నాంగి రాగము నకు ప్రతి మధ్యమ సమానం.
రచనలు
[మార్చు]- రక్కసమరదన - ఏక - వెంకటమఖి
- శ్రీవిద్యారాడగోపాలం - మిశ్ర ఏక - ముత్తుస్వామి దీక్షితులు
- సంచారి - మఠ్య - సుబ్బరామ దీక్షితులు
- కనక మయూర - కోటేశ్వర అయ్యర్
- మహేశ్వరి కావుమా ఉమా - మంగళంపల్లి బాలమురళీకృష్ణ
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- "Rajam100 - 105 of 365 - Kanaka Mayura - Jalarnavam - YouTube". www.youtube.com. Retrieved 2020-07-30.