అశోకవృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అశోకవృక్షం
అశోకవృక్షపు పుష్పగుచ్ఛం.
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
Species:
ఎస్. అశోకా
Binomial name
సరాకా అశోకా
(Roxb.) Wilde

అశోకవృక్షం (S. asoca (Roxb.) Wilde, or Saraca indica L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు. ఇది భారతదేశం, శ్రీలంక దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.

కలకత్తాలోని పుష్పించిన అశోకవృక్షం.

అశోకం ఫాబేసి (Fabaceae) కుటుంబంలోని సరాకా (Saraca) ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా ఆకులతో నిండివుంటుంది. వీని పుష్పాలు మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి ఎక్కువగా తూర్పు, మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి.

పురాణాలలో

[మార్చు]

గ్యాలరీ

[మార్చు]
  1. Cowen, D. V. (1984). Flowering Trees and Shrubs in India, Sixth Edition. Bombay: THACKER and Co. Ltd. p. 5.