యోగం (పంచాంగం)
స్వరూపం
(యోగం నుండి దారిమార్పు చెందింది)
హిందూ జ్యోతిష శాస్త్రంలో పంచాంగంలో ఒక అంశం యోగం. పంచాంగం అనగా తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం - ఈ ఐదు భాగముల కలయిక. పంచాంగం దుర్ముహూర్తములు, శుభముహూర్తములు తెలుపుతుంది. పంచాంగములు రెండు రకములు. చాంద్రమాన పంచాంగం (చంద్రుని సంచరణతో అనుసంధానమైనది), సూర్యమాన పంచాంగం (సూర్యుని సంచరణతో అనుసంధానమైనది).
తెలుగువారు చంద్రమానాన్నే అనుసరిస్తారు. [3]
పంచాంగం ప్రకారం యోగ నామములు: 27.
- ఆయుష్మాన్
- సౌభాగ్యము
- శోభనము
- అతిగండము
- సుకర్మము
- వ్యాఘాతము
- హర్షణము
- వజ్రము
- సిద్ధి= సిద్ధి యోగం
- వ్యతీపాతము
- సిద్ధము
- సాధ్యము
- శుభము
- శుక్రము == శుక్లము
- బ్రహ్మము
- ఐంద్రము
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ gotelugu.com. "panchanga shravanam | Gotelugu.com". gotelugu.com. Retrieved 2021-06-02.
- ↑ "*పంచాంగం*". www.yuvnews.com. Retrieved 2021-06-02.
- ↑ "Mulugu Panchangam, 13th August: తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం.. ఈ ఐదింటి కలయికే పంచాంగం". Samayam Telugu. Retrieved 2021-06-02.