Jump to content

అశ్వత్ద వృక్షం

వికీపీడియా నుండి

రావి చెట్టుని సంస్కృత భాషలో అశ్వత్ద వృక్షం అని అంటారు [1] హిందువులు మాత్రమే కాక బౌద్ధ మతస్తులు, జైన మతస్తులు కూడా అశ్వత్ద వృక్షాన్ని దైవంతో సమానంగా పూజిస్తారు.

ఫికస్ రెలిజియోసా యొక్క ఆకు యొక్క విలక్షణ ఆకారం

పురాణాలలో

[మార్చు]

పంచపాండవులు అజ్ఞాత వాసం చేయబోయే ముందు తమ ఆయుధాలైన గాండీవాదులను మూటగట్టి అశ్వత్ద వృక్షం మీద దాచిపెట్టారు.( ఇది తప్పు పాండవులు గండీవాయుధాలను శమీ వృక్షం లో మూటకట్టి పెట్టారు) అశ్వత్ద వృక్షం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతిరూపంగా . హిందువులు పరిగణిస్తారు, పూజిస్తారు. దసరా రోజు దీని వద్ద జ్వలా తోరణం కాలుస్తారు. దీని పత్రాలను పూజలకు వాడుతారు. కొందరు ఇంటి ముందు దిష్టిగా కట్టుకొంటారు.

శ్లోకం

[మార్చు]
  • మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణే
  • అగ్రత శ్శివ రూపాయ, వృక్ష రాజాయతే నమః

స్థానిక పేర్లు

[మార్చు]
రావి చెట్టు వద్ద మహాబోధి ఆలయం

ప్లక్ష

[మార్చు]
  • ప్లక్ష అనేది ఒక సంస్కృత పదము.

సాంప్రదాయ ఔషధ ఉపయోగాలు

[మార్చు]

భిన్న అంశాలు, అభిప్రాయాలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  • కీత్, మక్డోనెల్. 1912. పేర్లు, విషయము యొక్క వేద ఇండెక్స్.

ప్లక్ష వివరణ]

మూలాలు

[మార్చు]
  1. http://www.hindutemplesguide.com/2020/06/bhagavad-gita-15th-chapter-1-10-slokas.html