Jump to content

హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి

హోషంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నర్సింగ్‌పూర్, హోషంగాబాద్, రాయ్‌సేన్ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

[మార్చు]
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా ఓటర్ల సంఖ్య (2009) [1]
119 నర్సింగపూర్ జనరల్ నర్సింగపూర్ 168,616
120 తెందుఖెడ జనరల్ నర్సింగపూర్ 137,595
121 గదర్వార జనరల్ నర్సింగపూర్ 149,782
136 సియోని-మాల్వా జనరల్ హోషంగాబాద్ 169,680
137 హోషంగాబాద్ జనరల్ హోషంగాబాద్ 164,378
138 సోహగ్‌పూర్ జనరల్ హోషంగాబాద్ 169,601
139 పిపారియా ఎస్సీ హోషంగాబాద్ 160,783
140 ఉదయపురా జనరల్ రాయ్‌సేన్ 179,039
మొత్తం: 1,299,474

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
సంవత్సరం విజేత పార్టీ
మధ్య భారత్ రాష్ట్రం
1952 హరి విష్ణు కామత్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
సయ్యద్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రం
1957 ఆర్.ఎస్. కిలేదార్ భారత జాతీయ కాంగ్రెస్
మగన్‌లాల్ రాధాకిషన్ బగ్దీ
1962 హరి విష్ణు కామత్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1967 చౌదరి నితిరాజ్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
1971
1977 హరి విష్ణు కామత్ భారతీయ లోక్ దళ్
1980 రామేశ్వర్ నీఖ్రా భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర)
1984 భారత జాతీయ కాంగ్రెస్
1989 సర్తాజ్ సింగ్ భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999 సుందర్ లాల్ పట్వా
2004 సర్తాజ్ సింగ్
2009 ఉదయ్ ప్రతాప్ సింగ్ భారత జాతీయ కాంగ్రెస్
2014 భారతీయ జనతా పార్టీ
2019 [2]- 2023[3]
2024[4] దర్శన్ సింగ్ చౌదరి

మూలాలు

[మార్చు]
  1. "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 2011-07-21. Retrieved 2011-04-18.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  3. India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  4. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hoshangabad". Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.