ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఇండోర్ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2019) |
---|---|---|---|---|
203 | దేపాల్‌పూర్ | జనరల్ | ఇండోర్ | 2,37,618 |
204 | ఇండోర్-1 | జనరల్ | ఇండోర్ | 3,50,422 |
205 | ఇండోర్-2 | జనరల్ | ఇండోర్ | 3,45,258 |
206 | ఇండోర్-3 | జనరల్ | ఇండోర్ | 1,94,862 |
207 | ఇండోర్-4 | జనరల్ | ఇండోర్ | 2,57,204 |
208 | ఇండోర్-5 | జనరల్ | ఇండోర్ | 3,92,862 |
210 | రావు | జనరల్ | ఇండోర్ | 3,12,116 |
211 | సన్వెర్ | ఎస్సీ | ఇండోర్ | 2,60,238 |
మొత్తం: | 23,50,580 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
మధ్య భారత్ రాష్ట్రం | |||
1952 | నందలాల్ జోషి | భారత జాతీయ కాంగ్రెస్ | |
మధ్యప్రదేశ్ రాష్ట్రం | |||
1957 | కన్హయ్యలాల్ ఖాదీవాలా | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | హోమి F. దాజీ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1967 | ప్రకాష్ చంద్ర సేథీ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1971 | రామ్ సింగ్ భాయ్ | ||
1977 | కళ్యాణ్ జైన్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | ప్రకాష్ చంద్ర సేథీ | భారత జాతీయ కాంగ్రెస్ (ఇందిర) | |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | ||
1989 | సుమిత్రా మహాజన్ | భారతీయ జనతా పార్టీ | |
1991 | |||
1996 | |||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | |||
2014 | |||
2019 [1] | శంకర్ లాల్వానీ |
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.