భిండ్ లోక్‌సభ నియోజకవర్గం
స్వరూపం
భిండ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1952 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మధ్య ప్రదేశ్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°36′0″N 78°48′0″E |
భింద్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భిండ్, దతియా జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]2008 ముందు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఓటర్ల సంఖ్య (2009) [1] |
---|---|---|---|---|
9 | అటర్ | జనరల్ | భిండ్ | 177,334 |
10 | భిండ్ | జనరల్ | భిండ్ | 197,183 |
11 | లహర్ | జనరల్ | భిండ్ | 205,839 |
12 | మెహగావ్ | జనరల్ | భిండ్ | 210,649 |
13 | గోహద్ | ఎస్సీ | భిండ్ | 166,893 |
20 | సెవదా | జనరల్ | దతియా | 130,161 |
21 | భందర్ | ఎస్సీ | దతియా | 139,600 |
22 | దతియా | జనరల్ | దతియా | 143,593 |
మొత్తం: | 1,371,252 |
2008 తరువాత
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | ( ఎస్సీ / ఎస్టీ /ఏదీ కాదు) కోసం రిజర్వ్ చేయబడింది | జిల్లా | ఓటర్ల సంఖ్య (2003) |
---|---|---|---|---|
9 | గోహద్ | ఎస్సీ | భిండ్ | 152,607 |
10 | మెహగావ్ | జనరల్ | భిండ్ | 157,316 |
11 | అటర్ | జనరల్ | భిండ్ | 182,294 |
12 | భిండ్ | జనరల్ | భిండ్ | 240,052 |
13 | రాన్ | జనరల్ | భిండ్ | 141,143 |
14 | లహర్ | జనరల్ | భిండ్ | 190,636 |
22 | సెవదా | ఎస్సీ | దతియా | 162,244 |
23 | దతియా | జనరల్ | దతియా | 156,910 |
మొత్తం: | 1,383,202 |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ | |
---|---|---|---|
మధ్య భారత్ రాష్ట్రం | |||
1952 | సూరజ్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
మధ్యప్రదేశ్ రాష్ట్రం | |||
1962 | సూరజ్ ప్రసాద్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | యశ్వంత్ సింగ్ కుష్వా | ||
1971 | విజయ రాజే సింధియా | భారతీయ జనసంఘ్ | |
1977 | రఘుబీర్ సింగ్ మచంద్ | భారతీయ లోక్ దళ్ | |
1980 | కాళీ చరణ్ శర్మ | భారత జాతీయ కాంగ్రెస్ (I) | |
1984 | కృష్ణ పాల్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | నర్సింగరావు దీక్షితులు | భారతీయ జనతా పార్టీ | |
1991 | యోగానంద్ సరస్వతి | ||
1996 | రామ్ లఖన్ సింగ్ | ||
1998 | |||
1999 | |||
2004 | |||
2009 | అశోక్ చవిరామ్ అర్గల్ | ||
2014 | భగీరథ ప్రసాద్ | ||
2019 [2] | సంధ్యా రే | ||
2024 [3] |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary & Assembly Constituency-Wise Report of Electors in the Final Roll-2009" (PDF). Archived from the original (PDF) on 21 July 2011. Retrieved 1 February 2011.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Bhind". Archived from the original on 6 August 2024. Retrieved 6 August 2024.