Jump to content

హెక్సాడెకేన్

వికీపీడియా నుండి
హెక్సాడెకేన్
Structural formula of hexadecane
Ball-and-stick model of the hexadecane molecule
పేర్లు
Preferred IUPAC name
Hexadecane[1]
ఇతర పేర్లు
Cetane
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [544-76-3]
పబ్ కెమ్ 11006
యూరోపియన్ కమిషన్ సంఖ్య 208-878-9
వైద్య విషయ శీర్షిక n-hexadecane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:45296
SMILES CCCCCCCCCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1736592
జి.మెలిన్ సూచిక 103739
ధర్మములు
C16H34
మోలార్ ద్రవ్యరాశి 226.45 g·mol−1
స్వరూపం Colourless liquid
వాసన Gasoline-like to odorless
సాంద్రత 0.77 g/cm3[2][3]
ద్రవీభవన స్థానం 18.18 °C (64.72 °F; 291.33 K)[2]
బాష్పీభవన స్థానం 286.9 °C (548.4 °F; 560.0 K)[2]
log P 8.859
బాష్ప పీడనం < 0.1 mbar (20 °C)
kH 43 nmol Pa−1 kg−1
అయస్కాంత ససెప్టిబిలిటి -187.6·10−6 cm3/mol[4]
Thermal conductivity 0.140 W/(m·K)[5]
వక్రీభవన గుణకం (nD) 1.4329[2]
స్నిగ్ధత 3.03 mPa·s[6]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−456.1 kJ mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 501.6 J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS07: Exclamation mark
జి.హెచ్.ఎస్.సంకేత పదం WARNING
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H315
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
202 °C (396 °F; 475 K)[7]
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

హెక్సాడెకేన్ (hexadecane) లేదా నార్మల్ హెక్సాడెకేన్(n-hexadecane) అనేది 16 కార్బన్ అణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్. ఇది పొడవైన మిరియాలు నుండి వేరుచేయబడిన ఆవశ్యక నూనెలో ఒక భాగం.హెక్సాడెకేన్ 16 కార్బన్ పరమాణువుల గొలుసును కలిగి ఉంటుంది, మూడు హైడ్రోజన్ పరమాణువులు రెండు చివరి కార్బన్ పరమాణువులతో బంధించబడి ఉంటాయి మరియు 14 ఇతర కార్బన్ పరమాణువులకు రెండు హైడ్రోజన్లు బంధించబడి ఉంటాయి.[8]డీజిల్ ఇంధనం యొక్క సెటేన్ సంఖ్యను నిర్ణయించడానికి ఉపయోగించే రంగులేని కరగని ద్రవం.[9]ఇది మొక్కల మెటాబోలైట్, అస్థిర నూనె(volatile oil) భాగం మరియు ధ్రువ రహిత(non polar) ద్రావకం వలె పాత్రను కలిగి ఉన్నది.[10] హెక్సాడెకేన్ రసాయన అణు సూత్రం:C16H34

లభ్యత వనరులు

[మార్చు]

ఇది బ్లాక్ వాల్‌నట్‌లలో అత్యధిక సాంద్రతలలో కనిపిస్తుంది. మసాలా దినుసులు, దోసకాయలు, టీ, నారింజ, బెల్ పెప్పర్స్(తీపి మిరియాలు) మరియు మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలలో కూడా హెక్సాడెకేన్ కనుగొనబడింది.[11]

భౌతిక దర్మాలు

[మార్చు]

N-హెక్సాడెకేన్ రంగులేని ద్రవం.[12]హెక్సాడెకేన్ వాసన లేని ద్రవం.[13]నీటిలో కరగదు; ఇథనాల్ లో కొద్దిగా కరుగుతుంది; ఈథర్, కార్బన్ టెట్రాక్లోరైడ్ లో కరుగుతుంది/కలుస్తుంది.[14]

లక్షణం/గుణం మితి/విలువ
అణు రసాయన సూత్రం C16H34[15]
అణు భారం 226.44 గ్రా/మోల్[15]
ద్రవీభవన ఉష్ణోగ్రత 18.17°C[16]
మరుగు స్థానం 286.9°C [14]
ఫ్లాష్ పాయింట్ 135°C(275 °F)[14]
సాంద్రత 0.7701 గ్రా/ఘన సెం.మీ,25°Cవద్ద[14][17]
వక్రీభవన గుణకంn20/D 1.434[16]
వాయు సాంద్రత 7.8 (గాలి=1)[16]

ఉపయోగాలు

[మార్చు]
  • హెక్సాడెకేన్ గ్యాసోలిన్ యొక్క ఒక భాగం, మరియు హైడ్రోక్రాకింగ్ ప్రక్రియలకు స్టాక్‌గా/నిలవ గా ఉపయోగించబడుతుంది.[18]
  • ద్రావకం మరియు సేంద్రీయ ఇంటర్మీడియట్‌గా ఉపయోగించబడుతుంది.[19]

దుష్పలితాలు

[మార్చు]
  • మండే స్వభవం వున్న ద్రవం కనుక అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు మెండుగా వున్నవి
  • .ఆవిర్లను పీల్చడం వలన అస్వస్థత కలుగును.చర్మం పై పడిన మంటగా అనిపించును.కళ్ళలొ పడిన కూడా మంటగా వుండును.[20]

ఇవి కూడా చదవండి

[మార్చు]

ఆల్కేన్

బయటి వీడియో లంకె

[మార్చు]

హెక్సాడెకేన్

మూలాలు

[మార్చు]
  1. మూస:PubChem
  2. 2.0 2.1 2.2 2.3 Haynes, p. 3.294
  3. Record in the GESTIS Substance Database of the Institute for Occupational Safety and Health
  4. Haynes, p. 3.578
  5. Haynes, p. 6.256
  6. Haynes, p. 6.245
  7. 7.0 7.1 Haynes, p. 16.25
  8. "hexadecane". ebi.ac.uk. Retrieved 2024-04-26.
  9. "hexadecane". collinsdictionary.com. Retrieved 2024-04-26.
  10. "Hexadecane". echemi.com. Retrieved 2024-04-26.
  11. "Hexadecane". foodb.ca. Retrieved 2024-04-26.
  12. "N-HEXADECANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-26.
  13. ECHA; Search for Chemicals. Hexadecane (CAS 544-76-3) Registered Substances Dossier. European Chemical Agency. Available from, as of Nov 17, 2015:
  14. 14.0 14.1 14.2 14.3 "n-Hexadecane". Retrieved 2024-04-26.
  15. 15.0 15.1 "N-HEXADECANE-D34". chemicalbook.com. Retrieved 2024-04-26.
  16. 16.0 16.1 16.2 "Showing metabocard for Hexadecane". hmdb.ca. Retrieved 2024-04-26.
  17. Haynes, W.M. (ed.). CRC Handbook of Chemistry and Physics. 95th Edition. CRC Press LLC, Boca Raton: FL 2014-2015, p. 3-294
  18. Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 40
  19. "Hexadecane". haz-map.com. Retrieved 2024-04-26.
  20. Bingham, E.; Cohrssen, B.; Powell, C.H.; Patty's Toxicology Volumes 1-9 5th ed. John Wiley & Sons. New York, N.Y. (2001)., p. V4 71