టెట్రాకోసేన్
స్వరూపం
పేర్లు | |
---|---|
Preferred IUPAC name
Tetracosane[1] | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [646-31-1] |
పబ్ కెమ్ | 12592 |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 211-474-5 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:32936 |
SMILES | CCCCCCCCCCCCCCCCCCCCCCCC |
బైల్ స్టెయిన్ సూచిక | 1758462 |
ధర్మములు | |
C24H50 | |
మోలార్ ద్రవ్యరాశి | 338.66 g·mol−1 |
స్వరూపం | Colourless, waxy crystals |
వాసన | Oil of Hamamelis leaves[ఆధారం చూపాలి] |
ద్రవీభవన స్థానం | 48 నుండి 54 °C; 118 నుండి 129 °F; 321 నుండి 327 K |
బాష్పీభవన స్థానం | 391.4 °C; 736.4 °F; 664.5 K |
not soluble | |
ద్రావణీయత | very soluble in benzene, toluene, ether, soluble in alcohol. |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Orthorhombic |
ద్విధృవ చలనం
|
0 D |
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
651.0 J K−1 mol−1 |
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 730.9 J K−1 mol−1 |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
Related {{{label}}} | {{{value}}} |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
టెట్రాకోసేన్ 24 కార్బనులను కల్గిన ఒక అల్కేన్.ఇది సరళ హైడ్రోకార్బన్ శృంఖలం కలిగిన ఆల్కేన్.దిని రసాయన సూత్రం C24H50.[2]ఇది స్ఫటికాలు గా వుండే ఘనపదార్థం. మండే స్వభావం వున్నది. నీటిలో కరగదు. కానీ ఆల్కహాల్‌లో కరుగుతుంది.[3]ఇది మొక్కల మెటాబోలైట్ మరియు అస్థిర నూనె(volatile oil) భాగం వలె పాత్రను కలిగి ఉంది.టెట్రాకోసేన్ అనేది వనిల్లా మడగాస్కారియెన్సిస్, మాగ్నోలియా అఫిసినాలిస్ మరియు ఇతర జీవులలో లభించే సహజమైన ఉత్పత్తి.N-టెట్రాకోసేన్ ఒక స్ఫటికాకార మైనపు ఘనం. నీటిలో కరగదు. సేంద్రీయ సంశ్లేషణలో ఉపయోగిస్తారు.[4]
భౌతిక లక్షణాలు
[మార్చు]ఒక ఘన పారాఫిన్ హైడ్రోకార్బన్.[5]
లక్షణం/గుణం | మితి/విలువ |
అణు రసాయన సూత్రం | C24H50 |
అణు భారం | 338.7 గ్రా/మోల్ |
ద్రవీభవన ఉష్ణోగ్రత | 54°C[6] |
మరుగు స్థానం | 390.00 to 392.00 °C.[6] |
ఫ్లాష్ పాయింట్ | 113.00 °C [6] |
సాంద్రత | 0.7991 గ్రా/ఘన.సెం.మీ,20°C [6] |
ఉపయోగాలు
[మార్చు]- టెట్రాకోసేన్ రసాయన మధ్యవర్తిగా ఉపయోగించబడుతుంది.[7]
- టెట్రాకోసేన్ సైటోటాక్సిసిటీని చూపుతుంది మరియు అపోప్టోసిస్‌ను ప్రేరేపిస్తుంది.టెట్రాకోసేన్‌ను పెప్టిక్ అల్సర్ నిరోధన పరిశోధనకు అవకాశం ఉంది.[8]
దుష్పలితాలు
[మార్చు]- కళ్ళు, చర్మం మరియు శ్వాసకోశానికి చికాకు కలిగించవచ్చు.[9]
ఇవి కూడా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "tetracosane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 2 January 2012.
- ↑ "Tetracosane". chemspider.com/. Retrieved 2024-04-30.
- ↑ "Tetracosane". spectrumchemical.com. Retrieved 2024-04-30.
- ↑ "N-TETRACOSANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-30.
- ↑ "tetracosane". merriam-webster.com. Retrieved 2024-04-30.
- ↑ 6.0 6.1 6.2 6.3 "Showing metabocard for Lignocerane". hmdb.ca. Retrieved 2024-04-30.
- ↑ "Tetracosane". spectrumchemical.com. Retrieved 2024-04-30.
- ↑ "Tetracosane". medchemexpress.com. Retrieved 2024-04-30.
- ↑ "Tetracosane". chemspider.com. Retrieved 2024-04-30.