Jump to content

నొనేన్

వికీపీడియా నుండి
నొనేన్
Skeletal formula of nonane
Skeletal formula of nonane with all implicit carbons shown, and all explicit hydrogens added
Ball-and-stick model of the nonane molecule
పేర్లు
Preferred IUPAC name
Nonane[1]
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [111-84-2]
పబ్ కెమ్ 8141
యూరోపియన్ కమిషన్ సంఖ్య 203-913-4
వైద్య విషయ శీర్షిక nonane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:32892
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య RA6115000
SMILES CCCCCCCCC
బైల్ స్టెయిన్ సూచిక 1696917
జి.మెలిన్ సూచిక 240576
ధర్మములు
C9H20
మోలార్ ద్రవ్యరాశి 128.26 g·mol−1
స్వరూపం Colorless liquid
వాసన Gasoline-like
సాంద్రత 0.718 g/mL
ద్రవీభవన స్థానం −54.1 నుండి −53.1 °C; −65.5 నుండి −63.7 °F; 219.0 నుండి 220.0 K
బాష్పీభవన స్థానం 150.4 నుండి 151.0 °C; 302.6 నుండి 303.7 °F; 423.5 నుండి 424.1 K
log P 5.293
బాష్ప పీడనం 0.59 kPa (at 25.0 °C)
kH 1.7 nmol Pa−1 kg−1
అయస్కాంత ససెప్టిబిలిటి -108.13·10−6 cm3/mol
వక్రీభవన గుణకం (nD) 1.405
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−275.7–−273.7 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−6125.75–−6124.67 kJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
393.67 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 284.34 J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable GHS07: Exclamation mark GHS08: Health hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H226, H304, H315, H319, H332, H336
GHS precautionary statements P261, P301+310, P305+351+338, P331
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
205.0 °C (401.0 °F; 478.1 K)
విస్ఫోటక పరిమితులు 0.87–2.9%
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none[2]
REL (Recommended)
TWA 200 ppm (1050 mg/m3)[2]
IDLH (Immediate danger)
N.D.[2]
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

నొనేన్ (nonane) అనేది C9H20 అనే రసాయన సూత్రంతో కూడిన నిడుపైనహైడ్రో కార్బన్ గొలుసు వున్న ఆల్కేన్ హైడ్రోకార్బన్. ఇది రంగులేని, మండే ద్రవం, ఇది ప్రధానంగా కిరోసిన్ అని పిలువబడే పెట్రోలియం డిస్టిలేట్నుండి లభిస్తుంది దీనిని తాపన, ట్రాక్టర్ మరియు జెట్ ఇంధనంగా ఉపయోగిస్తారు.N-నొనేన్ ఒక తీక్షణ మైన వాసనతో స్పష్టమైన రంగులేని ద్రవంగా కనిపిస్తుంది.నీటిలో కరగదు మరియు నీటి కంటే తక్కువ సాంద్రత కల్గిన ద్రవం.నొనేన్ సంపర్కం వల్ల కళ్ళకు చికాకు కలిగించవచ్చు మరియు కార్నియాకు నష్టం ఏర్పడ వచ్చు.చర్మాన్ని చికాకు పెట్టవచ్చు.ఆవిరి పీల్చడం చికాకు కలిగించవచ్చు. కడుపులోకి వెళ్ళడం వల్ల కడుపులో అసౌకర్యం, వికారం మరియు విరేచనాలు వస్తాయి.[4]నొనేన్ అనేది 9 కార్బన్ పరమాణువులతో కూడిన సరళ శృంఖల ఆల్కేన్. ఇది అస్థిర స్వభావం వున్న ద్రవం మరియు మొక్కల మెటాబోలైట్ పాత్రను కలిగి ఉంది.[5]

సంగ్రహం

[మార్చు]
  • ముడి పెట్రోలియం నూనెను పాక్షిక స్వేదన క్రియకు లోను కావించి,నొనేన్ ను ఉత్పత్తి చేస్తారు.ముడి పెట్రోలియం నుండి వేరుచేసిన నార్మల్ నొనేన్ ను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ప్రక్షాళన చేసి శుద్ధి చేస్తారు.[6]
  • నొనేన్ తో దగ్గరి సంబంధం వున్న నోనిన్(C9H18)ను హైడ్రోజనేసను చేయడం ద్వారా కూడా నొనేన్ ను ఉత్పత్తి చెయ్యవచ్చును.[7]

ఐసోమరులు/సమాంగాలు

[మార్చు]

నొనేన్ 35 ఐసోమరు సౌష్టవాలను కలిగివున్నది.అవి[8]

  • నోనేన్
  • 2-మిథైల్ ఆక్టేన్
  • 3-మిథైల్ ఆక్టేన్
  • 4-మిథైల్ ఆక్టేన్
  • 2,2-డైమిథైల్ హెప్టేన్
  • 2,3-డైమిథైల్ హెప్టేన్
  • 2,4-డైమిథైల్ హెప్టేన్
  • 2,5-డైమిథైల్ హెప్టేన్
  • 2,6-డైమిథైల్ హెప్టేన్
  • 3,3-డైమిథైల్ హెప్టేన్
  • 3,4-డైమిథైల్ హెప్టేన్
  • 3,5-డైమిథైల్ హెప్టేన్
  • 4,4-డైమిథైల్ హెప్టేన్
  • 3-ఇథైల్ హెప్టేన్
  • 4-ఇథైల్ హెప్టేన్
  • 2,2,3-ట్రైమిథైల్ హెక్సేన్
  • 2,2,4-ట్రైమిథైల్ హెక్సేన్
  • 2,2,5-ట్రైమిథైల్ హెక్సేన్
  • 2,3,3-ట్రైమిథైల్ హెక్సేన్
  • 2,3,4-ట్రైమిథైల్ హెక్సేన్
  • 2,3,5-ట్రైమిథైల్ హెక్సేన్
  • 2,4,4-ట్రైమిథైల్ హెక్సేన్
  • 3,3,4-ట్రైమిథైల్ హెక్సేన్
  • 2-మిథైల్-3-ఇథైల్ హెక్సేన్
  • 2-మిథైల్-4-ఇథైల్ హెక్సేన్
  • 3-మిథైల్-3-ఇథైల్ హెక్సేన్
  • 3-మిథైల్-4-ఇథైల్ హెక్సేన్
  • 2,2,3,3-టెట్రామిథైల్ పెంటేన్
  • 2,2,3,4-టెట్రామిథైల్ పెంటేన్
  • 2,2,4,4-టెట్రామిథైల్ పెంటేన్
  • 2,3,3,4-టెట్రామిథైల్ పెంటేన్
  • 2,2-డైమిథైల్-3-ఇథైల్ పెంటేన్
  • 2,3-డైమిథైల్-3-ఇథైల్ పెంటేన్
  • 2,4-డైమిథైల్-3-ఇథైల్ పెంటేన్
  • 3,3-డై ఇథైల్ పెంటేన్

భౌతిక ధర్మాలు

[మార్చు]

ప్రత్యేకమైన వాసనతో కూడిన రంగులేని ద్రవం.అత్యంత మండే స్వభావం కల్గి వున్నది.నీటిలో కరగదు.

లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం H3C-(CH2)7-CH3 లేదా ( C9H20)
అణు భారం 128.2 [6]
మరుగు స్థానం 150.8°C[9]
ద్రవీభవన ఉష్ణోగ్రత -51°C[9]
సాంద్రత 0.72 గ్రా /మి.లీ.20°C వద్ద [6]
ఫ్లాష్ పాయింట్ 88 °F[6]
వాయు సాంద్రత 4.41 (గాలి=1)[6]

ఇథనాల్, ఈథర్, అసిటోన్, బెంజీన్, క్లోరోఫామ్ మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కలిసిపోతుంది. నీటితో కలవదు.

రసాయన చర్యలు

[మార్చు]

దహన చర్య

[మార్చు]

నొనే న్ హైడ్రోకార్బన్ దహనానికి లోనవుతుంది, ఆక్సిజన్‌తో కలిసి కార్బన్ డయాక్సైడ్ ఏర్పడుతుంది. నొనేన్ యొక్క పూర్తి దహనానికి సమతుల్య రసాయన సమీకరణం:[10]

C9H20 + 14O2 → 9CO2 + 10H2O + Heat Energy (Enthalpy)

ఉపయోగాలు

[మార్చు]
  • నొనేన్ సేంద్రీయ సంశ్లేషణలో, ద్రావకం వలె, స్వేదనం ఛేజర్‌గా మరియు ఇంధన సంకలితంగా ఉపయోగించబడుతుంది. ఇది బయోడిగ్రేడబుల్ డిటర్జెంట్‌లో కూడా ఉపయోగించబడుతుంది. ఇది వార్నిష్ తయారీదారులు మరియు పెయింటర్ నాఫ్తా, 140 ఫ్లాష్, స్టోడార్డ్ ద్రావకాలు మరియు గ్యాసోలిన్ వంటి పెట్రోలియం భిన్నాలలో క్రియాశీల పదార్ధం.[11]

దుష్పలితాలు

[మార్చు]
  • ఆవిర్లు పీల్చిన/శ్వాసించిన ఇబ్బంది కలగవచ్చు. కళ్ళలో పడిన లేదా చర్మం మీద పడిన మంటగా ఉంటుంది. చికాకు కల్గుతుంది.ఆవిర్లు శ్వాసించడం వలన గొంతు మంటగా వుండును.ముక్కులో ఇబ్బందిగా వుండునుఅలాగే ఊపిరితిత్తులో కూడా ఇబ్బందిగా వుండును . ఎక్కువ మోతాదు లో ఆవిర్ల లకు లోనేయినప్పుడు తలతిప్పుట,మత్తుగా వుండటం వంటి లక్షణాలు కల్గును.[12]

ఇవికూడా చదవండి

[మార్చు]

ఆల్కేన్

బయటి వీడియో లింకులు

[మార్చు]

నొనేన్ ఐసోమరులు

మూలాలు

[మార్చు]
  1. "nonane - Compound Summary". PubChem Compound. USA: National Center for Biotechnology Information. 16 September 2004. Identification and Related Records. Retrieved 6 January 2012.
  2. 2.0 2.1 2.2 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0466". National Institute for Occupational Safety and Health (NIOSH).
  3. "NFPA Hazard Rating Information for Common Chemicals". Archived from the original on 2015-02-17. Retrieved 2015-03-13.
  4. "N-NONANE". cameochemicals.noaa.gov. Retrieved 2024-04-18.
  5. "nonane". ebi.ac.uk. Retrieved 2024-04-18.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 "N-NONANE". chemicalbook.com. Retrieved 2024-04-18.
  7. "Nonane". energyeducation.ca. Retrieved 2024-04-15.
  8. "Structural isomers of octane,nonane,decane.with names". byjus.com. Retrieved 2024-04-18.
  9. 9.0 9.1 "PHYSICAL & CHEMICAL INFORMATION". inchem.org. Retrieved 2024-04-18.
  10. "Nonane". energyeducation.ca. Retrieved 2024-04-18.
  11. "N-NONANE Chemical Properties,Uses,Production". chemicalbook.com. Retrieved 2024-04-18.
  12. "Nonane" (PDF). nj.gov. Retrieved 2024-04-16.
"https://te.wikipedia.org/w/index.php?title=నొనేన్&oldid=4192189" నుండి వెలికితీశారు