Jump to content

పెంటేన్

వికీపీడియా నుండి
పెంటేన్
Skeletal formula of pentane
Skeletal formula of pentane with all explicit hydrogens added
Pentane 3D ball.png
Pentane 3D spacefill.png
పేర్లు
Preferred IUPAC name
Pentane[2]
ఇతర పేర్లు
Quintane;[1] Refrigerant-4-13-0
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [109-66-0]
పబ్ కెమ్ 8003
యూరోపియన్ కమిషన్ సంఖ్య 203-692-4
డ్రగ్ బ్యాంకు DB03119
వైద్య విషయ శీర్షిక pentane
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:37830
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య RZ9450000
SMILES CCCCC
బైల్ స్టెయిన్ సూచిక 969132
జి.మెలిన్ సూచిక 1766
ధర్మములు
C5H12
మోలార్ ద్రవ్యరాశి 72.15 g·mol−1
స్వరూపం Colourless liquid
వాసన Gasoline-like[3]
సాంద్రత 0.626 g/mL; 0.6262 g/mL (20 °C)
ద్రవీభవన స్థానం −130.5 నుండి −129.1 °C; −202.8 నుండి −200.3 °F; 142.7 నుండి 144.1 K
బాష్పీభవన స్థానం 35.9 నుండి 36.3 °C; 96.5 నుండి 97.3 °F; 309.0 నుండి 309.4 K
40 mg/L (20 °C)
log P 3.255
బాష్ప పీడనం 57.90 kPa (20.0 °C)
kH 7.8 nmol Pa−1 kg−1
ఆమ్లత్వం (pKa) ~45
Basicity (pKb) ~59
λmax 200 nm
అయస్కాంత ససెప్టిబిలిటి -63.05·10−6 cm3/mol
వక్రీభవన గుణకం (nD) 1.358
స్నిగ్ధత 0.240 mPa·s (at 20 °C)
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−174.1–−172.9 kJ mol−1
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
−3.5095–−3.5085 MJ mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
263.47 J K−1 mol−1
విశిష్టోష్ణ సామర్థ్యం, C 167.19 J K−1 mol−1
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS02: Flammable GHS07: Exclamation mark GHS08: Health hazard GHS09: Environmental hazard
జి.హెచ్.ఎస్.సంకేత పదం DANGER
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H225, H304, H336, H411
GHS precautionary statements P210, P261, P273, P301+310, P331
జ్వలన స్థానం {{{value}}}
స్వయం జ్వలన
ఉష్ణోగ్రత
260.0 °C (500.0 °F; 533.1 K)
విస్ఫోటక పరిమితులు 1.5–7.8%[3]
Lethal dose or concentration (LD, LC):
  • 3 g kg−1 (dermal, rabbit)
  • 5 g kg−1 (oral, mouse)
130,000 mg/m3 (mouse, 30 min)
128,200 ppm (mouse, 37 min)
325,000 mg/m3 (mouse, 2 hr)[4]
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
TWA 1000 ppm (2950 mg/m3)[3]
REL (Recommended)
TWA 120 ppm (350 mg/m3) C 610 ppm (1800 mg/m3) [15-minute][3]
IDLH (Immediate danger)
1500 ppm[3]
సంబంధిత సమ్మేళనాలు
Related {{{label}}} {{{value}}}
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

పెంటేన్ ప్రధానంగా ముడి చమురు(ముడి పెట్రోలియం) నుండి వేరుచేయబడినది ఇది అలిఫాటిక్ హైడ్రోకార్బన్ గా వర్గీకరించబడింది.ఇది రంగులేని, అస్థిర పెట్రోలియం స్వేదనం, ఇది నీటిలో సాపేక్షంగా కరుగుతుంది, గ్యాసోలిన్‌లో ప్రధాన భాగం.[5]పెంటనే వాసన పెట్రోలియంను పోలి ఉంటుంది. ఇది నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది, నీటిలో కరగదు.దీనిని క్వింటాన్, ఎన్-పెంటేన్ అని కూడా అంటారు. ఫార్ములా:CH3(CH2)3CH3.[6]ఇది ఐదు కార్బన్ పరమాణువులతో కూడిన ఆల్కేన్.[7] పెంటేన్ మూడు నిర్మాణ ఐసోమర్లు కలిగి వున్నది. అవి ఎన్-పెంటేన్, ఐసోపెంటేన్ (మిథైల్బుటేన్), నియోపెంటేన్ (డైమెథైల్ ప్రోపేన్ ).ఇది పాలీస్టైరిన్ ఫోమ్ ఉత్పత్తిలో ఉపయోగించబడుతుంది.ఇది రాంకైన్ సైకిల్‌లో పని చేసే మాధ్యమంగా జియోథర్మల్ పవర్ స్టేషన్‌లలో ఉపయోగించబడుతుంది.[6]

వనరులు

[మార్చు]

పెంటేన్ లు అన్ని సంతృప్త హైడ్రోకార్బన్లు, ఇవి ఐదు కార్బన్ అణువులను కలిగి ఉంటాయిఎన్- పెంటేన్,ఐసో -పెంటేన్ స హజంగా ముడి చమురులో, సహజ వాయువు ఉత్పత్తి యొక్క ఉప ఉత్పత్తిగా ఏర్పడతాయి.సైక్లోపెంటేన్ , (రింగ్-ఆకారపు అణువు), పరిశ్రమలlO ఎక్కువగా వాడు తారు , ఇది నాఫ్తా (ముడి పెట్రోల్)లో ఎక్కువగా కనుగొనబడుతుంది, ఇది క్రాకింగ్ ప్రక్రియలు అని పిలవబడే రిఫైనరీలలో లభిస్తుంది.నాఫ్తాలో ముడి చమురు యొక్క మూలం, శుద్ధి కర్మాగారం నిర్మాణం, ప్రక్రియల నిర్వహణపై ఆధారపడి వివిధ రకాల పెంటేన్ లు ఉంటాయి.గది ఉష్ణోగ్రత వద్ద ద్రవంగా ఉండే మొదటి హైడ్రోకార్బన్‌లు పెంటేన్.ఐసో-పెంటేన్ , 29 °C వద్ద అత్యల్ప మరిగే బిందువును(మరుగు ఉష్ణోగ్రత) కలిగి ఉంది, తర్వాత ఎన్ -పెంటేన్ 35°C వద్ద మరుగు ఉష్ణోగ్రత, సైక్లోపెంటేన్ 49 °C) వద్ద మరుగు ఉష్ణోగ్రత కల్గి ఉన్నాయి. తక్కువ మరిగే పాయింట్లు, వాటి మధ్య పెద్ద విరామం కారణంగా, పెంటనే యొక్క మూడు ఐసోమర్‌లు ఒకదానికొకటి సులభంగా వేరు చేయబడతాయి.[8]

పెంటేన్ ఐసోమరులు/సమాంగములు

[మార్చు]

పెంటేన్ మూడు సమాంగ రూపాలను/ఐసోమరులు కలిగివున్నది . ఆవి

  • నార్మల్/సాధారణ పెంటేన్ ,(n-pentane)ఎటువంటి శాఖలు/కొమ్మలు లేని సరళ హైడ్రోకార్బన్ గొలుసు వున్న హైడ్రోకార్బన్.
  • ఐసో పెంటేన్ అనే సమాంగం యొక్క IUPAC పేరు 2-మిథైల్ బ్యూటెన్(2-methylbutane) హైడ్రోకార్బన్ గొలుసులో ఒక మిథైల్ సమూహాన్ని కల్గి వున్నది.
  • న్యూయో పెంటేన్ అనేది మూడో సమాంగం. దీని IUPAC పేరు 2,2-డైమిథైల్ ప్రొపెన్(2,2-dimethylpropane). ఇది రెండు మిథైల్ గ్రూప్ కొమ్మలను కల్గి వుండును.
వాడుక పేరు నార్మల్ పెంటేన్
కొమ్మలులేనిపెంటేన్
n-pentane
ఐసో బ్యూటేన్ నియో పెంటేన్
IUPAC పేరు పెంటేన్ 2-మిథైల్ బ్యూటెన్ 2,2-డైమిథైల్ ప్రొపెన్
అణు చిత్రం
కంకాళ సౌష్టవ చిత్రం
ద్రవీభవన ఉష్ణోగ్రత (°C)[9] −129.8 −159.9 −16.6
మరుగు స్థానం (°C)[9] 36.0 27.7 9.5
సాంద్రత
(0 °C,kg/m3)[9]
621 616 586

భౌతిక గుణాలు

[మార్చు]
లక్షణం/గుణం మితి/విలువ
అణు సూత్రం C5H12[10]
అణు భారం 72.151గ్రా /మోల్[10]
సాంద్రత 0.626 గ్రా /మి.లీ[11]
ద్రవీభవన ఉష్ణోగ్రత -130.5 to -129.1ºC
మరుగు స్థానం 35.9 to 36.3ºC
వక్రీభవన గుణకం 1.358[12]
స్నిగ్థత 0.240 mPa.s,20ºC వద్ద
ఫ్లాష్ పాయింట్ -49°C[13]
స్వయం జ్వలన ఉష్ణోగ్రత 500°F(260°C)[14]

రసాయన చర్యలు

[మార్చు]

దహన క్రియ

[మార్చు]
  • పెంటేన్ ను గాలిలోని ఆక్సిజన్ తో డించినపుడు(దహనం చేసినపుడు)కార్బన్ డయాక్సైడ్ (బొగ్గుపులుసు వాయువు)మరియు నీరు ఏర్పడును. దహన చర్య ఫలితంగా ఉష్ణశక్తి వెలువడును. [15]
C5H12+ 8O2 → 5CO2+6H2O + ఉష్ణం 3509 కిలో జౌల్స్/మోల్[16]

క్లోరినేసన్

[మార్చు]

ఇతర ఆల్కెన్ ల వలె, పెంటేన్ ఫ్రీ రాడికల్ క్లోరినేషన్‌కు లోనవును:

C5H12 + Cl2 → C5H11Cl + HCl

ఉపయోగాలు

[మార్చు]
  • పాలీస్టైరిన్, పాలియురేతేన్ ఫోమ్‌ల ఉత్పత్తిలో పెంటేన్ ఒక ప్రాథమిక పాత్ర పోషిస్తుంది, ఇది ముడి ప్లాస్టిక్ పదార్థాన్ని విస్తరించేందుకు, అద్భుతమైన ఉష్ణ లక్షణాలను అందించే నురుగు లోపల తేనెగూడు నిర్మాణాన్ని రూపొందించడంలో సహాయపడే బ్లోయింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఈ ఫోమ్‌లను ఇన్సులేషన్ అప్లికేషన్‌లకు అనువైనదిగా చేస్తుంది.[17]
  • టెట్రాకిస్((ట్రైమిథైల్‌సిలిల్) ఇథైనైల్) సిలేన్ నుండి టెట్రాఇథైనైల్ సిలేన్ తయారీలో పెంటేన్ ను ద్రావకం వలె ఉపయోగించవచ్చు.[18]

ఆరోగ్యం పై ప్రభావం

[మార్చు]
  • పెంటేన్ అనేది ఒక కేంద్ర నాడీ వ్యవస్థ పై పనిచేసి స్వల్పంగా స్పృహ తప్పడం,, అధిక మోతాదులో స్పృహ కోల్పోవడం, కోమాకు కారణమవుతుంది.కడుపులోకి వల్లడం వల్ల రసాయనిక న్యుమోనైటిస్, తీవ్రమైన ఊపిరితిత్తుల గాయం, రక్తస్రావంతో సహా పెంటేన్ ఆస్పిరేషన్ కారణంగా పల్మనరీ టాక్సిసిటీ ఏర్పడవచ్చు.[19]

ఇవి కూడా చదవండి

[మార్చు]

ఆల్కేన్

మూలాలు

[మార్చు]
  1. Hofmann, August Wilhelm Von (1 January 1867). "I. On the action of trichloride of phosphorus on the salts of the aromatic monamines". Proceedings of the Royal Society of London. 15: 54–62. doi:10.1098/rspl.1866.0018. S2CID 98496840.
  2. International Union of Pure and Applied Chemistry (2014). Nomenclature of Organic Chemistry: IUPAC Recommendations and Preferred Names 2013. The Royal Society of Chemistry. p. 59. doi:10.1039/9781849733069. ISBN 978-0-85404-182-4.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0486". National Institute for Occupational Safety and Health (NIOSH).
  4. "n-Pentane". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
  5. "Pentane". sciencedirect.com. Retrieved 2024-04-16.
  6. 6.0 6.1 "Pentane Formula". byjus.com. Retrieved 2024-04-16.
  7. "pentane". ebi.ac.uk. Retrieved 2024-04-16.
  8. "Where is Pentane used? Overview of the different applications". haltermann-carless.com. Retrieved 2024-04-16.
  9. 9.0 9.1 9.2 James Wei (1999), Molecular Symmetry, Rotational Entropy, and Elevated Melting Points. Ind. Eng. Chem. Res., volume 38 issue 12, pp. 5019–5027 doi:10.1021/ie990588m
  10. 10.0 10.1 "Pentane Formula". collegedunia.com. Retrieved 2024-04-16.
  11. "Pentane Formula". embibe.com. Retrieved 2024-04-16.
  12. "n-Pentane 95% Tech". chempoint.com. Retrieved 2024-04-16.
  13. "n-Pentane". tedia.com. Retrieved 2024-04-16.
  14. "Pentane". sigmaaldrich.com. Retrieved 2024-04-17.
  15. "Mass Relationships in an Equation". chem.uiuc.edu. Retrieved 2024-04-17.[permanent dead link]
  16. "calculating an enthalpy change" (PDF). arthurscience.weebly.com. Retrieved 2024-04-17.
  17. "Pentane (n-Pentane) – aliphatic hydrocarbon solvent". shell.com. Retrieved 2024-04-16.
  18. Synthesis and Structure of Tetraethynylsilane and Its Silylated Derivatives.Geyer FL, et al.Chemistry?A European Journal , 20(13), 3600-3605 (2014)
  19. "Pentane (T3D3428)". t3db.ca. Retrieved 2024-04-16.
"https://te.wikipedia.org/w/index.php?title=పెంటేన్&oldid=4380774" నుండి వెలికితీశారు