సైమా ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు
స్వరూపం
సైమా ఉత్తమ నేపథ్య గాయని - తెలుగు | |
---|---|
Awarded for | తెలుగులో ఉత్తమ నేపథ్య గాయని |
దేశం | భారతదేశం |
అందజేసినవారు | విబ్రి మీడియా గ్రూప్ |
Established | 2012 |
మొదటి బహుమతి | 2012 |
Currently held by | మధుప్రియ (సరిలేరు నీకెవ్వరు సినిమాలో "హీ ఈజ్ సో క్యూట్ పాట) |
Most awards | మధుప్రియ – 2 |
Most nominations | శ్రేయ ఘోషాల్ – 10 |
Total recipients | 10 (2021 నాటికి) |
Television/radio coverage | |
Produced by | విబ్రి మీడియా గ్రూప్ |
విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నేపథ్య గాయనిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది.
విశేషాలు
[మార్చు]విభాగాలు | గ్రహీత | ఇతర వివరాలు |
---|---|---|
అత్యధిక అవార్డులు | మధుప్రియ | 2 అవార్డులు |
అత్యధిక నామినేషన్లు | శ్రేయ ఘోషాల్ | 10 నామినేషన్లు |
అతి పెద్ద వయస్కురాలైన విజేత | కె. ఎస్. చిత్ర | వయస్సు 49 |
అతి పిన్న వయస్కురాలైన విజేత | మధుప్రియ | వయస్సు 21 |
విజేతలు
[మార్చు]సంవత్సరం | గాయకురాలు | పాట | సినిమా | మూలాలు |
---|---|---|---|---|
2020 | మధుప్రియ | "హీ ఈజ్ సో క్యూట్" | సరిలేరు నీకెవ్వరు | [1] |
2019 | చిన్మయి | "ప్రియతమా ప్రియతమా" | మజిలీ | [2] |
2018 | ఎం.ఎం.మానసి | "రంగమ్మ మంగమ్మ" | రంగస్థలం | [3] |
2017 | మధుప్రియ | "వచ్చిందే" | ఫిదా | [4] |
2016 | రమ్య బెహరా | "రంగ్ దే" | ఎ ఆ | [5] |
2015 | సత్య యామిని | "మమతల తల్లి" | బాహుబలి:ద బిగినింగ్ | [6] |
2014 | నేహా భాసిన్ | "అయ్యో థుజో మోగ్ కోర్టా" | 1 - నేనొక్కడినే | [7] |
2013 | కె. ఎస్. చిత్ర | "సీతమ్మ వాకిట్లో" | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | [8] |
2012 | గీతా మాధురి | "మెలికలు" | కెమెరామెన్ గంగతో రాంబాబు | [9] |
2011 | శ్రేయా ఘోషల్ | "చలి చలిగా" | మిస్టర్ పర్ఫెక్ట్ | [10] |
నామినేషన్లు
[మార్చు]- 2011: శ్రేయ ఘోషాల్ – మిస్టర్ పర్ఫెక్ట్ నుండి "చలి చలిగా"
- సునిధి చౌహాన్ – బద్రీనాథ్ నుండి "నాథ్ నాథ్"
- కలర్స్ స్వాతి – 100% లవ్ నుండి "ఎ స్క్వేర్ బి స్క్వేర్"
- నిత్యా మీనన్ – అలా మొదలైంది నుండి "అమ్మమ్మో అమ్మో"
- మాళవిక – రాజన్న నుండి "అమ్మా అవనీ"
- 2012: గీతా మాధురి – కెమెరామెన్ గంగతో రాంబాబు నుండి "మెలికలు"
- శ్రేయ ఘోషాల్ – కృష్ణం వందే జగద్గురుం నుండి "సాయి అంద్రి నాను సై ఏంటిరా"
- మమతా శర్మ – గబ్బర్ సింగ్ నుండి "కెవ్వు కేక"
- మాలతి – రెబల్ నుండి "ఓరినాయనో"
- సుచిత్రా కృష్ణమూర్తి – బిజినెస్ మేన్ నుండి "సరొస్తా రొస్తారా"
- 2013: కె. ఎస్. చిత్ర – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుండి "సీతమ్మ వాకిట్లో"
- శ్రేయ ఘోషాల్ – నాయక్ నుండి "హే నాయక్"
- సుచిత్ర – బాద్షా నుండి "డైమండ్ గర్ల్"
- గీతా మాధురి– ఇద్దరమ్మాయిలతో నుండి "టాప్ లేసి పొద్ది"
- 2014: నేహా భాసిన్ – 1: నేనొక్కడినే నుండి "అవ్ థుజో మోగ్ కోర్టా"
- శ్రేయ ఘోషాల్ – మనం నుండి "చిన్ని చిన్ని ఆశలు"
- శ్రేయ ఘోషాల్ – ఎవడు నుండి "నీ జతగా నేనుండాలి"
- కె. ఎస్. చిత్ర– ముకుంద నుండి "గోపికమ్మ"
- చిన్మయి – రన్ రాజా రన్ నుండి "వద్దంటూనే"
- 2015: సత్య యామిని- బాహుబలి:ద బిగినింగ్ నుండి "మమతల తల్లి"
- శ్రేయ ఘోషాల్ – కంచె నుండి "నిజమేనని నమ్మని"
- చిన్మయి – సూర్య vs సూర్య నుండి "వెన్నెల్లోన మౌనం"
- ప్రియా హిమేష్ – మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నుండి "గాథమా గాథమ"
- రమ్య బెహరా – బాహుబలి:ద బిగినింగ్ నుండి "ధీవరా"
- 2016: రమ్య బెహరా – అ ఆ నుండి "రంగ్ దే"
- గీతా మాధురి – జనతా గ్యారేజ్ నుండి "పక్కా లోకల్"
- పద్మలత – ధృవ నుండి "చూసా చూశా"
- సమీరా భరద్వాజ్ – సరైనోడు నుండి "తెలుసా తెలుసా"
- ఉమా నేహా – బాబు బంగారం నుండి "తిక్కు తిక్కంటూ"
- 2017: మధుప్రియ - ఫిదా నుండి "వచ్చిందే"
- గీతా మాధురి/ఎం. ఎం. మానసి – మహానుభావుడు నుండి "మహానుభావుడు"
- నేహా భాసిన్ – జై లవకుశ నుండి "స్వింగ్ జరా"
- సోనీ – బాహుబలి 2: ది కన్ క్లూజన్ నుండి "హంస నావ"
- ఉమా నేహా – పైసా వసూల్ నుండి "పైసా వసూల్"
- 2018: ఎం.ఎం.మానసి – రంగస్థలం నుండి "రంగమ్మ మంగమ్మ"
- చిన్మయి – గీత గోవిందం నుండి "ఏంటి ఏంటి"
- శ్రేయ ఘోషాల్ – తొలి ప్రేమ నుండి "అల్లసాని వారి"
- శ్రేయా గోపురాజు – సవ్యసాచి నుండి "టిక్ టిక్ టిక్"
- సునీత ఉపద్రష్ట – మహానటి నుండి "చివరకు మిగిలేది"
- 2019: చిన్మయి – మజిలీ నుండి "ప్రియతమా ప్రియతమా"
- మంగ్లీ – జార్జ్ రెడ్డి నుండి "బుల్లెట్ సాంగ్"
- శ్రేయ ఘోషాల్ & సునిధి చౌహాన్– సైరా నరసింహా రెడ్డి నుండి "సై రా టైటిల్ సాంగ్"
- మోహన భోగరాజు, హరి తేజ & సత్య యామిని – ప్రతి రోజు పండగే నుండి "ఓ బావ"
- యామిని ఘంటసాల – డియర్ కామ్రేడ్ నుండి "గిర గిర"
- 2020: మధుప్రియ – సరిలేరు నీకెవ్వరు నుండి "హీ ఈజ్ సో క్యూట్"
- చిన్మయి – జాను నుండి "ఊహలే"
- స్పూర్తి – సవారీ నుండి "ఉనిపోవా"
- శ్రేయ ఘోషాల్ – వి నుండి "వస్తున్నా వస్తున్నా"
- రమ్య బెహరా – కలర్ ఫోటో నుండి "ఏకాంతం"
- 2021: గీతా మాధురి – అఖండ నుండి "జై బాలయ్య"
- మంగ్లీ – లవ్ స్టోరీ నుండి "సారంగ దరియా"
- మౌనిక యాదవ్ – పుష్ప నుండి "సామీ సామీ"
- ఇంద్రావతి చౌహాన్ – పుష్ప నుండి "ఊ అంటావా మామా ఊ ఊ అంటావా మామా"
- శ్రేయ ఘోషాల్ – ఉప్పెన నుండి "జలజల జలపాతం నువ్వు"
మూలాలు
[మార్చు]- ↑ "Manju Warrier, Suriya, others win at SIIMA Awards: Full list of winners". The News Minute. 2021-09-21.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ News9live (2021-09-19). "SIIMA awards 2021 winners list: Jersey, Lucifer, Asuran, Yajamana win big". NEWS9 LIVE (in English). Archived from the original on 2021-09-20. Retrieved 2021-09-19.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "SIIMA 2019: Rangasthalam bags 9 awards". www.gulte.com (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
- ↑ "PIX: Shriya, Hansika shine at the SIIMA awards". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
- ↑ Rajpal, Roktim. "SIIMA 2017: Here are the stars who walked away with top honours". Pinkvilla (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2023-03-31. Retrieved 2020-10-16.
- ↑ "SIIMA 2016 Telugu winners list". Asianet News Network Pvt Ltd (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
- ↑ "Neha Bhasin's major wardrobe malfunction at SIIMA – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
- ↑ "2014 SIIMA award winners list – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-10-16.
- ↑ Movies, iQlik. iQlikmovies (in ఇంగ్లీష్) https://www.iqlikmovies.com/news/article/2013/09/15/gabbar-singh-rocks-at-siima/1940. Retrieved 2020-10-16.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ "Exclusive Photos: South Indian International Movie Awards 2012 (SIIMA) – Live Updates". www.ragalahari.com. Retrieved 2020-10-16.