సురేంద్రనగర్ లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
సురేంద్రనగర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1962 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 22°42′0″N 71°36′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,22.7,71.6,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A8%E0%B0%97%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4292869&groups=_deb80d8b31e22e24ba7cd3294fb7b244ef6b6f7c)
సురేంద్రనగర్ లోక్సభ నియోజకవర్గం గుజరాతి: સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. గత 7 లోక్సభ్ ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ 4 సార్లు, భారత జాతీయ కాంగ్రెస్ 3 సార్లు గెలుపొందాయి.
శాసనసభ నియోజకవర్గాలు
[మార్చు]విజయం సాధించిన సభ్యులు
[మార్చు]సంవత్సరం | విజేత | పార్టీ |
---|---|---|
1962 | ఘనశ్యాంభాయ్ ఛోటాలాల్ ఓజా | భారత జాతీయ కాంగ్రెస్ |
1967 | మేఘరాజ్జీ | స్వతంత్ర పార్టీ |
1971 | రసిక్లాల్ పారిఖ్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1977 | అమీన్ రాందాస్ కిశోర్దాస్ | భారతీయ లోక్ దళ్ |
1980 | దిగ్విజయ్సింహ ఝాలా | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | సోమాభాయ్ గండలాల్ కోలీ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
1991 | ||
1996 | సనత్ మెహతా | భారత జాతీయ కాంగ్రెస్ |
1998 | భావా దవే | భారతీయ జనతా పార్టీ |
1999 | సావ్షిభాయ్ మక్వానా | భారత జాతీయ కాంగ్రెస్ |
2004 | సోమాభాయ్ గండలాల్ కోలీ పటేల్ | భారతీయ జనతా పార్టీ |
2009 | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | దేవ్జీభాయ్ గోవింద్భాయ్ ఫతేపరా | భారతీయ జనతా పార్టీ |
2019[1] | మహేంద్ర ముంజపర | |
2024[2] | చందూభాయ్ షిహోరా |
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Surendranagar". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.