దాహొద్ లోక్సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
దాహొద్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 22°48′0″N 74°18′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,22.8,74.3,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B9%E0%B1%8A%E0%B0%A6%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4148752&groups=_aa35e37eb9eeabe2cf98a53a86eb0abeeb74a3ab)
దాహొద్ లోక్సభ నియోజకవర్గం (గుజరాతి: દાહોદ લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) గెలుపొందగా, 2 సార్లు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ ఇక్కడి నుంచి వరసగా 7 సార్లు విజయం సాధించారు.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]ఈ లోక్సభ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
విజయం సాధించిన సభ్యులు
[మార్చు]- 1977: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1980:దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (కాంగ్రెస్-ఐ)
- 1984: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1991: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1996: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1998: దామోర్ సోంజీభాయ్ పుంజాభాయ్ (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: బాబుభాయ్ ఖిమాభాయ్ కటారా (భారతీయ జనతా పార్టీ)
- 2004:బాబుభాయ్ ఖిమాభాయ్ కటారా (భారతీయ జనతా పార్టీ)
- 2009: ప్రభా కిశోర్ తావియడ్ (భారత జాతీయ కాంగ్రెస్)