ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఛోటా ఉదయ్ పూర్ లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1967 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 22°18′0″N 74°0′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,22.3,74,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%9B%E0%B1%8B%E0%B0%9F%E0%B0%BE_%E0%B0%89%E0%B0%A6%E0%B0%AF%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4148742&groups=_63f65a6c41a2fc6879b0aafab75d0d94637797b8)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b7/Naranbhai_Rathwa_at_the_inauguration_of_a_National_Technical_Seminar_on_Mechanization_of_Track_Maintenance%2C_Relaying_and_Construction_on_Indian_Railways_in_New_Delhi_on_January_20%2C_2005_%28cropped%29.jpg/220px-thumbnail.jpg)
ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు భారత జాతీయ కాంగ్రెస్, 2 సార్లు భారతీయ జనతా పార్టీలు విజయం సాధించాయి.
అసెంబ్లీ సెగ్మెంట్లు
[మార్చు]ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి.
విజయం సాధించిన సభ్యులు
[మార్చు]- 1977: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1980: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1984: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1989: నరన్భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1991: నరన్భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1996: నరన్భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1998: నరన్భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 1999: రాంసిన్హ్ రథావా (భారతీయ జనతా పార్టీ)
- 2004: నరన్భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
- 2009: రాంసిన్హ్ రథావా (భారతీయ జనతా పార్టీ)