చందూభాయ్ షిహోరా
స్వరూపం
చందూభాయ్ ఛగన్భాయ్ షిహోరా | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
రాష్ట్రపతి | ద్రౌపది ముర్ము | ||
---|---|---|---|
ప్రధాన మంత్రి | నరేంద్ర మోదీ | ||
ఉపరాష్ట్రపతి | జగదీప్ ధన్కర్ | ||
ముందు | డాక్టర్ మహేంద్రభాయిజీ ముంజపర | ||
నియోజకవర్గం | సురేంద్రనగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1962 సురేంద్రనగర్, సురేంద్రనగర్ జిల్లా, గుజరాత్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | ఛగన్భాయ్ షిహోరా, కంకుబెన్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
చందూభాయ్ ఛగన్భాయ్ షిహోరా భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సురేంద్రనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]చందూభాయ్ షిహోరా భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్సభ ఎన్నికలలో సురేంద్రనగర్ లోక్సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రుత్విక్ భాయ్ మక్వానాపై 2,61,617 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఈ ఎన్నికలలో చందూభాయ్ 6,69,749 ఓట్లు , కాంగ్రెస్ అభ్యర్థి రుత్విక్ భాయ్ మక్వానాకు 4,08,132 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి అశోక్ భాయ్ దాభికి 12,036 ఓట్లు వచ్చాయి.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Surendranagar". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ India Today (13 July 2024). "Ex-local body heads | High jumpers" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ TimelineDaily (19 May 2024). "Gujarat: Chandubhai Chhaganbhai Shihora Hopes To Retain Surendranagar Seat For BJP" (in ఇంగ్లీష్). Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
- ↑ TV9 Bharatvarsh (5 June 2024). "कौन हैं तीसरी बार सुरेंद्रनगर सीट BJP की झोली में डालने वाले चंदूभाई? 2.61 लाख वोटों से कांग्रेस के रुत्विकभाई को दी शिकस्त". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)