సారథి స్టూడియో
స్వరూపం
సారథి స్టూడియోస్ లేదా సారథి పిక్చర్స్ సినిమా నిర్మాణ సంస్థ. తెలుగు సినిమా తొలిరోజుల్లో ఉన్నత ఆదర్శభావాలతో, సామాజిక చైతన్యానికి విలువనిచ్చి చిత్ర నిర్మాణం సాగించిన సంస్థ. ఇది ముందు మద్రాసులో ఉండి తర్వాత కాలంలో హైదరాబాదులో స్టుడియో నిర్మాణం జరిగింది. ఇది హైదరాబాదులో నిర్మించిన తొలి స్టూడియో. గుత్తా రామినీడు దర్శకత్వంతో వచ్చిన మా ఇంటి మహాలక్ష్మీ సినిమా ఇందులో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రం.[1] ప్రస్తుతం ఇక్కడ సినిమాలు, సీరియళ్ళు, షార్ట్ ఫిల్మ్స్ యాడ్ ఫిల్మ్స్ షూటింగ్ జరుపుకుంటున్నాయి.[2]
నిర్మించిన సినిమాలు
[మార్చు]- జైలుపక్షి (1986)
- మూడు ముళ్ళు (1983)
- పెళ్ళిచూపులు (1982)
- రాధా కళ్యాణం (1981)
- సీతే రాముడైతే (1980)
- ఇద్దరూ అసాధ్యులే (1979)
- అన్నాదమ్మలు సవాల్ (1978)
- ఆత్మ బంధువు (1962)
- కలసివుంటే కలదుసుఖం (1961)
- కుంకుమ రేఖ (1960)
- భాగ్యదేవత (1959)
- పెద్దరికాలు (1957)
- రోజులు మారాయి (1955)
- అంతా మనవాళ్ళే (1954)
- గృహప్రవేశం (1946)
- మాయలోకం (1945)
- పంతులమ్మ (1943)
- పత్ని (1942)
- రైతుబిడ్డ (1939)
- మాల పిల్ల (1938)
చిత్రీకరించిన సినిమాలు
[మార్చు]- యాత్ర (2019)
- ఒక్క ఛాన్స్ (2016)
- జనతా గ్యారేజ్ (2016)
- యశ్వంత్ వర్మ (2015)
- ఆత్మీయులు (1969)
- బంగారు గాజులు (1968)
- నవరాత్రి (1966)
- ప్రేమించి చూడు (1965)
- మురళీకృష్ణ (1964)
- మా ఇంటి మహాలక్ష్మీ (1959)
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-11-22. Retrieved 2020-09-10.
- ↑ సాక్షి, సినిమా (11 June 2020). "సారథిలో 'నంబర్ వన్ కోడలు' షూటింగ్". Sakshi. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.