సతారా లోక్‌సభ నియోజకవర్గం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సతారా లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 ![]() |
---|---|
దేశం | భారతదేశం ![]() |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర ![]() |
అక్షాంశ రేఖాంశాలు | 17°42′0″N 74°0′0″E ![]() |
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,17.7,74,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%B8%E0%B0%A4%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4148765&groups=_0b837e067ea94fcb3a4cf258a86b9953d33ddc2e)
సతారా లోక్‌సభ నియోజకవర్గం (Satara Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు జరిగిన 13 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది.
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
[మార్చు]విజయం సాధించిన అభ్యర్థులు
[మార్చు]- 1962: కిషన్ వీర్ (కాంగ్రెస్ పార్టీ)
- 1967: యశ్వంత్రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1971: యశ్వంత్రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1977: యశ్వంత్రావ్ చవాన్ (కాంగ్రెస్ పార్టీ)
- 1980: యశ్వంత్రావ్ చవాన్ (కాంగ్రెస్ ఎస్)
- 1984: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1989: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1991: ప్రతాప్‌రావ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1996: హిందూరావ్ నాయక్ నింబాల్కర్ (శివసేన)
- 1998: అభయ్సిన్హ్ భోంస్లే (కాంగ్రెస్ పార్టీ)
- 1999: లక్ష్మణ్‌రావ్ పాటిల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2004: లక్ష్మణ్‌రావ్ పాటిల్ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
- 2009: ఛత్రపతి ఉదయన్రజే భోంస్లే (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ)
2009 ఎన్నికలు
[మార్చు]2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఛత్రపతి ఉదయన్రజె భోంస్లే తన సమీప ప్రత్యర్థి శివసేనకు చెందిన పురుషోత్తం జాదవ్‌పై 2,97,515 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.